‘మోదీ ఆ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’

5 May, 2019 20:23 IST|Sakshi

కోల్‌కత్తా : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలపైనా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై కాలంచెల్లిపోయిన ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ మాతృభూమి కోసం తన జీవితాన్ని అంకితం చేయడమే కాదు, దేశం కోసం నేలకొరిగారు, అలాంటి వ్యక్తిపై ప్రధాని ఉపయోగించిన భాషను ఖండిస్తున్నానన్నారు. 

చదవండి : మోదీజీ మీ కర్మ ఫలితం దగ్గరలోనే ఉంది

కాగా ఎన్నికల ప్రచారలంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ర్యాలీలో‘ రాజీవ్‌ గాంధీ తన జీవితాన్ని నంబర్‌ వన్‌ అవినీతిపరుడిగా ముగించుకున్నారంటూ’  ప్రధాని మోదీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మోదీ వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కీలక భేటీ

బెంగాల్‌లో బీజేపీ కార్యకర్త కాల్చివేత

భారీ మెజారిటీ; కేంద్రమంత్రి పదవిపై కన్ను!

కాంగ్రెస్‌కు కటీఫ్‌ చెపుదాం.. ఓటమికి కారణమదే!

‘రాహుల్‌ సందేశం విన్నా’

నా నిజమైన ఆస్తి మీరే : సోనియా గాంధీ

నేడు వారణాసికి ప్రధాని మోదీ

ఓటమితో కాంగ్రెస్‌ శిబిరంలో కాక..

పట్టు పెంచిన మజ్లిస్‌

ఆర్‌ఎస్‌ఎల్‌పీకి భారీ షాక్‌

ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసిన ఈసీ

ఐదోసారి సీఎంగా నవీన్‌

మా అన్నకు ఎవ్వరూ తోడు రాలేదు

కలిసి పనిచేయాలని ఉంది

ప్రపంచ శక్తిగా భారత్‌

మోదీ కేబినెట్‌పై మిత్రపక్షాల కన్ను

మే 30, రాత్రి 7 గంటలు

టార్గెట్‌ @ 125

ఇక అసెంబ్లీ వంతు!

మమతకు అసెంబ్లీ గండం

ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను: వైఎస్‌ జగన్‌

జగన్‌తో భేటీ అద్భుతం

తల్లి ఆశీర్వాదం కోసం గుజరాత్‌కు మోదీ

ఉప్పులేటి కల్పనకు అచ్చిరాని టీడీపీ..

‘ఆది’ నుంచి పార్టీ అంతం వరకూ...

పులివెందుల.. రికార్డుల గర్జన