డిగ్గిరాజాకు యువకుడి దిమ్మతిరిగే షాక్‌..!

22 Apr, 2019 19:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌సింగ్‌కు గట్టి షాక్‌ ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీచేస్తున్న భోపాల్‌లో జరిగిన ఓ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రూ. 15 లక్షలు మీ ఖాతాల్లోకి వచ్చాయా? అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వేదిక మీదకు వచ్చి చెప్పండి అంటూ జన్నాన్ని ఉత్సాహ పరిచారు.

ఓ యువకుడు చేయి ఎత్తడంతో అతన్ని స్టేజీ మీదకు పిలిచి.. ‘మీ అకౌంట్‌లోకి 15 లక్షలు వచ్చాయా? ప్రజలకు చెప్పు’ అంటూ దిగ్విజయ్‌ ప్రశ్నించగా.. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఆ యువకుడు బదులిచ్చాడు. ‘మోదీజీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపి.. ఉగ్రవాదులను చంపేశాడు’ అంటూ అతను బదులివ్వడంతో డిగ్గిరాజాతోపాటు ఇతర కాంగ్రెస్‌ నేతలు కంగుతిన్నారు. వెంటనే ఆ యువకుడిని వేదిక మీద నుంచి తరిమేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కూల్‌గా వేదిక మీదకు వచ్చి.. ఏమాత్రం తడబడకుండా తాపీగా మోదీ మీద ప్రశంసల జల్లు కురిపించిన ఓ యువకుడిని ఓ వైపు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు దిగ్విజయ్‌కు ఆ యువకుడు గట్టిగా బుద్ధి చెప్పాడని, ఆయనకు తగిన బదులు దొరికిందని విమర్శనాస్త్రలు సంధిస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఎన్నికల కాల వ్యవధిని తగ్గించండి’

లగడపాటి సర్వేపై విజయసాయి రెడ్డి ట్వీట్‌..

ఇక నాలుగు రోజులే..

మొదటి రౌండ్‌కు రెండు గంటలు

లోక్‌సభ ఓట్ల కౌంటింగ్‌కు చకచకా ఏర్పాట్లు

నాన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది..

‘సిరీక్ష’ నా ప్రాణం...!

లోక్‌సభ ఎన్నికలు : ఏజెంట్లుగా ఉంటే చంపుతారట..!

నన్ను తీర్చిదిద్దింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..

వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తుంది..

నిజాయితీపరులకే ఓటేయండి: నేగీ

కేదార్‌నాథ్‌లో మోదీ

చివరి ‘మన్‌కీ బాత్‌’ అనిపిస్తోంది!

బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది

ఈసీలో అసమ్మతి ‘లావా’సా

నేడే చివరి విడత పోలింగ్‌

ప్రజలు ఎక్కువ డబ్బు ఆశిస్తున్నారు

పోలింగ్‌ అధికారిని  ప్రద్యుమ్న బెదిరించారు

చంద్రగిరిపై టీడీపీకి చుక్కెదురు

నేడైనా ఓటేయనిస్తారా?

ఎన్డీఏకు 300కు పైగా సీట్లు

కాంగ్రెస్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

ఆఖరి దశలో నువ్వా? నేనా?

స్విస్‌ బ్యాంక్‌లో రూ.7 కోట్ల డిపాజిట్లు..!

మోదీ–రాహుల్‌ ప్రచార మారథాన్‌

భం భం బోలే మెజార్టీ మోగాలే!

చంద్రబాబు స్కెచ్‌లో భాగమే లగడపాటి సర్వే

మోదీకి పరువు నష్టం నోటీసులు

‘చంద్రబాబుకు రానున్న రోజులు గడ్డుకాలమే’

‘ఆ ఘటనపై కేసీఆర్‌ స్పందించకపోవడం దారుణం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోహ్లి ప్రశ్నకు యువీ సమాధానం ఇలా..

నటుడు నాజర్‌పై ఆరోపణలు

రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..

సామాన్యుడి ప్రేమ

అలాద్దీన్‌ ప్రపంచం

గోపాలకృష్ణ రైట్స్‌ రాధాకి