పేపర్‌ లీక్‌ అని దరిద్రమైన ప్రచారం

21 Sep, 2019 05:38 IST|Sakshi

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా, అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చూసి జీర్ణించుకోలేక పేపర్‌ లీక్‌ అంటూ దరిద్రమైన ప్రచారం మొదలుపెట్టడం సిగ్గుమాలిన చర్య అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు.

ఆయన శుక్రవారం నెల్లూరులో మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలను తమ ప్రభుత్వం నిర్వహించిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్‌ తరాలకోసం చేస్తున్న మహాయజ్ఞాన్ని అధికారులు బాగా నిర్వహించినందుకు అభినందించాల్సిందిపోయి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో చులకన భావం కలిగించే ప్రయత్నాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబుకు వయస్సు పెరిగినా వంకర బుద్ధి మాత్రం పోలేదని, ప్రభుత్వంపై నిందలు మోపి రాజకీయం చేయాలని చూస్తున్నాడని ఆయన మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీలాంటి జ్ఞాని అలా అనకపోతే ఆశ్చర్యం

మిమ్మల్ని టచ్‌ చేయాలంటే నన్ను దాటాలి!

మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!

రెండ్రోజుల్లో ప్రకటిస్తా: ఉద్ధవ్‌

సీనియర్‌ను.. అయినా ప్రాధాన్యత లేదు: రెడ్యా నాయక్‌

చివరి రోజు పంచె కట్టుకుని వస్తా: మంత్రి నిరంజన్‌రెడ్డి

రూ.150 కోట్లు  కాంట్రాక్టర్‌  జేబులోకి!

‘రేవంత్‌... నా ముద్దుల అన్నయ్య’ 

కిడ్నీ రోగులకు త్వరలో పింఛన్‌: ఈటల

రాష్ట్రంలో నాలుగు విప్లవాలు : కేటీఆర్‌

కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు

ఒక్క ఆస్పత్రినీ నిర్మించలేదు: లక్ష్మణ్‌

ఎన్నార్సీ వస్తే ముందు వెళ్లేది యోగినే: అఖిలేష్‌

‘గాంధీ ఇండియానా లేక గాడ్సే ఇండియానా’

దీపావళికి ముందే ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు!

టీఆర్‌ఎస్‌ దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది : కిషన్‌ రెడ్డి

చంద్రబాబులో బాధ, భావోద్వేగం కనిపించలేదు..

రేవంత్‌కు నో ఎంట్రీ.. సంపత్‌ కౌంటర్‌!

జగదీష్‌రెడ్డి మానసిక పరిస్థితి బాలేదు: కోమటిరెడ్డి

‘గతంలో అనుమతులిచ్చాం.. ఇప్పుడు వద్దంటున్నాం’

‘కోడెల అంతిమ యాత్రలో చంద్రబాబు నటన’

ఏ ముఖం పెట్టుకుని గవర్నర్‌ను కలిశావ్‌ : బొత్స

కొత్త బంగారులోకం చేద్దాం!

పద్నాలుగేళ్ల తర్వాత పలకరింపు!

కోడెల మృతికి  బాబే కారణం: తలసాని

భవిష్యత్తులో ఉచితంగా అవయవ మార్పిడి

పద్మావతిని గెలిపించుకుంటాం : కోమటిరెడ్డి

క్రమబద్ధీకరణ ఒక్కటే మిగిలిపోయింది: సబిత

ఏసీ బస్సుకన్నా మెట్రో ధర తక్కువే 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ సీజన్‌–4 వ్యాఖ్యాత ఎవరు?

క్లాసిక్‌ టైటిల్‌తో యంగ్ హీరో!

పెళ్లికి నేను సిద్ధం : హీరోయిన్‌

‘మీటూ’ అంటున్న పూజ..

‘నమ్మవీట్టు పిళ్లై’ రిలీజ్ ఎప్పుడంటే!

రజనీకాంత్‌ పోలియో డ్రాప్స్‌ అని ప్రచారం చేసేవాళ్లు