విస్తరణ వేళ.. కేసీఆర్‌తో ఈటల భేటీ

8 Sep, 2019 10:40 IST|Sakshi

ప్రగతి భవన్‌లో సమావేశం..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. మరికాసేపట్లో కేబినెట్‌ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో ప్రగతి భవన్‌లో వీరి సమావేశం జరిగింది. చాలాకాలం తర్వాత మంత్రి ఈటల సీఎం కేసీఆర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో మంత్రివర్గం నుంచి ఒక్కరిద్దరికి ఉద్వాసన ఉండొచ్చునని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మంత్రి ఈటలను కూడా కేబినెట్‌ నుంచి తప్పిస్తారని ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల సీఎం కేసీఆర్‌ను కలువడం ప్రాధాన్యం సంతరించుకొంది. అయితే, రాష్ట్రంలో వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకే ఆయన కేసీఆర్‌ను కలిశారని, కేసీఆర్‌ పిలుపుమేరకే ఈ భేటీ జరిగిందని ఈటల సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

ఇటీవల ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఈటలను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని ఊహాగానాలు చెలరేగగా.. అది చిల్లర ప్రచారమని కొట్టిపారేసిన ఈటల.. గులాబీ జెండాకు తాము కూడా ఓనర్లమేనంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పదవులేవీ.. అధ్యక్షా!

‘ఒకే ఒక్కడి’పై ఎందుకంత అక్కసు!

సీఎం క్షమాపణ చెప్పాలి: కృష్ణసాగర్‌ రావు 

మైక్‌ కట్‌ చేస్తే రోడ్ల మీదకే..

యురేనియం తవ్వకాలపై పోరు

ఆందోళనలతో అట్టుడికిన యాదాద్రి

విష జ్వరాలకు  కేరాఫ్‌గా తెలంగాణ: లక్ష్మణ్‌

విస్తరణకు వేళాయే..హరీశ్‌కు ఛాన్స్‌!

‘ఆ కేసులపై పునర్విచారణ చేయిస్తాం’

ఇది చంద్రబాబు కడుపు మంట

చరిత్ర సృష్టించిన ఎన్‌డీఏ పాలన: మోదీ

‘మతి భ్రమించే చంద్రబాబు అలా చేస్తున్నారు’

మోదీజీని చూస్తే గర్వంగా ఉంది!

‘ముఖచిత్రం చెక్కించడంలో కేసీఆర్‌ బిజీ’

వారు చాలా కష్టపడ్డారు : మమతా బెనర్జీ

‘చర్చిల్లో, మసీదుల్లో ఇలానే చేయగలవా?’

నిలకడగా మాజీ సీఎం ఆరోగ్యం

అంత భారీ చలాన్లా? ప్రజలెలా భరిస్తారు?

అమరావతికి అడ్రస్‌ లేకుండా చేశారు: బొత్స

‘ఆ భయంతోనే చంద్రబాబు తప్పుడు విమర్శలు’

చంద్రబాబు ఓవరాక్షన్‌ తగ్గించుకో: అంబటి

చింతమనేని ప్రభాకర్‌ అమాయకుడా?

ఎమ్మెల్యే రేగాకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు!

ఆ డైలాగ్‌కు అర్థం ఇదా..: విజయశాంతి 

చంద్రబాబూ.. పల్నాడుపై ఎందుకింత కక్ష? 

స్తంభాలపై కేసీఆర్‌ చిహ్నాలా?: లక్ష్మణ్‌

కేసీఆర్‌ బొమ్మ.. దుర్మార్గం: రేవంత్‌ 

మరోసారి చంద్రబాబు కుట్ర బట్టబయలు

‘అరెస్ట్‌ వెనుక ఎవరున్నారో తెలుసు’

యాదాద్రిపై కారు బొమ్మా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఆశ ఉంది కానీ..!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా