కేబినెట్‌ సమావేశం.. నేను, మహేందర్‌రెడ్డి పోవడం లేదు!

2 Sep, 2018 13:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ.. ఆ సభకు ముందే తెలంగాణ కేబినెట్‌ సమావేశం. కేబినెట్‌ భేటీలో అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు.. ఈ నేపథ్యంలో మంత్రి కే.తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జరగబోయేది చివరి కేబినెట్‌ సమావేశం అని అనుకోవడం లేదని అన్నారు.

నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ ఏం చేసిందనేది చెప్పడమే ప్రగతి నివేదన సభ ఉద్దేశమని చెప్పారు. సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తుండటంతో ఈ రోజు జరిగే కేబినెట్‌ సమావేశానికి తాను, మంత్రి మహేందర్‌రెడ్డి హాజరుకావడం లేదని వెల్లడించారు. సభ విషయంలో ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నాయనీ..  ప్రతిపక్షాలు ముందుకు పోవడం లేదని, వెనక్కిపోతున్నాయని ఎద్దేవా చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాహుల్‌ సుప్రీంకోర్టు కంటే గొప్పవాడా?

‘బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్‌ ఉద్యమం ప్రారంభిస్తాం’

రాఫెల్‌ డీల్‌పై రాహుల్‌ సూటి ప్రశ్న

‘ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళతారు’

‘పార్టీ బలోపేతం కేటీఆర్‌తోనే సాధ్యం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘పరిస్థితి ఇంత దారుణంగా ఉందని అనుకోలేదు’

ఎఫ్‌టీఐఐ అధ్యక్షుడిగా బీపీ సింగ్‌

పడి పడి లేచే మనసు.. మ్యాజిక్‌ ఆఫ్‌ లవ్‌

యన్‌.టి.ఆర్‌ : ఒకటా..? రెండా..?

‘ఏమైనదో..’ మిస్టర్‌ మజ్ను తొలి పాట

రూ 700 కోట్ల క్లబ్‌లో 2.ఓ