మా పైసలు మాకు ఇస్తలేరు..

28 Sep, 2019 03:18 IST|Sakshi
మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు అవార్డు అందజేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కేంద్రంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం నాలుగైదు రాష్ట్రాలను సాకుతోందని, తాము కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న పన్నుల్లో కనీసం 60 నుంచి 70 శాతమైనా వెనక్కివ్వాలని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అంతర్జాతీయ టూరిజం డే సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ జాతీయ పర్యాటక అవార్డులను అందజేయగా వాటిలో 2 తెలంగాణ అందుకుంది.  

తెలంగాణకు రెండు అవార్డులు 
అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ అందజేసిన జాతీయ పర్యాటక అవార్డుల్లో రెండింటిని తెలంగాణ అందుకుంది. టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ రూపొందించిన మొబైల్‌ యాప్‌ ‘ఐ ఎక్స్‌ప్లోర్‌ తెలంగాణ’కు వెబ్‌సైట్‌ కేటగిరీలో అవార్డు లభించింది. ఇక ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం కేటగిరీలో అపోలో ఆస్పత్రికి అవార్డు లభించింది.

ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, పర్యాటక శాఖ కమిషనర్‌ సునీతా ఎం.భగవత్, తెలంగాణ స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ బి.మనోహర్, అపోలో ఆస్పత్రి ప్రతినిధులు ఈ అవార్డులు అందుకున్నారు. పర్యాటక రంగం సమగ్రాభివృద్ధి’ విభాగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ రాష్ట్రంగా నిలిచినందుకు గాను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పాటిల్‌ నుంచి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి   శ్రీనివాసరావు అవార్డు స్వీకరించారు.
పర్యాటక విభాగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ 4 అవార్డులను దక్కించుకుంది.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీఆర్‌ఎస్‌లోకి మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌!

గవర్నర్‌కు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లేఖ!

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఫైర్‌

బీజేపీ ఎన్నికల అస్త్రం బయటకు తీసిందా?

పయ్యావుల కేశవ్ అత్యుత్సాహం

శరద్ పవార్‌కు మద్దతుగా శివసేన

'రాష్ట్రమంతా హుజూర్‌నగర్‌ వైపే చూస్తోంది'

‘కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు’

చంద్రబాబు గగ్గోలుకు ఆంతర్యం ఏమిటో?

ఆ మహిళా ఎమ్మెల్యేను ప్రగతి భవన్‌కు రానివ్వలేదు!

నో మోదీ.. కేరళ బ్యూటీ అదే: బాలీవుడ్‌ హీరో

‘ఆ ఇద్దరి’కి చిరంజీవి సలహా ఇదే!

చరిత్రను మలుపు తిప్పే ఎన్నిక

సర్వశక్తులూ ఒడ్డుదాం!

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత

‘చంద్రబాబుకు అందుకే అంత ఆక్రోశం’

బీజేపీలో చేరిన యోగేశ్వర్‌, సందీప్‌

హుజూర్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి ఈయనే

దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది: సీపీఐ

‘అవినీతిని ఓడిద్దాం.. గుణపాఠం చెబుదాం’

రివర్స్‌ టెండరింగ్‌తో ఆదా ఆహ్వానించదగ్గ విషయం

మన్మోహన్‌కు శుభాకాంక్షల వెల్లువ!

అది ఎన్నికల కమిషనర్‌పై కక్షేనా!?

అమిత్‌షాను కలిస్తే బీజేపీలో చేరినట్టేనా?

మీ అయ్య ఇచ్చిన పదవులతో  విర్రవీగకు!

నాగార్జునరెడ్డి.. టీడీపీ ఏజెంట్‌: ఆమంచి

రేసులో సాకే, చింతా మోహన్‌, పద్మశ్రీ!

కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ : ఈద శంకర్‌రెడ్డి

ఎన్నార్సీపై కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ

‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మనుషులా? దెయ్యాలా?

సీక్వెల్‌ షురూ

సెలవుల్లోనూ వర్కవుట్‌

జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది

పదమూడేళ్లకు మళ్లీ?

కబడ్డీ.. కబడ్డీ...