‘కాంగ్రెస్‌ నేతలు నోరు అదుపులో పెట్టుకోండి’

23 Dec, 2018 18:35 IST|Sakshi
సీఎం కేసీఆర్‌ని కలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆకుల లలిత(పాత చిత్రం)

నిజామాబాద్‌: తాను టీఆర్‌ఎస్‌ పార్టీకి అమ్ముడు పోలేదని, కాంగ్రెస్‌ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్సీ ఆకుల లలిత హితవు పలికారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో ఎమ్మెల్సీ ఆకుల లలిత తన అనుచరులతో ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆకులలలిత మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలు చూసే ఆకర్షితురాలిని అయ్యాయని పేర్కొన్నారు. సమస్యలు తీరుస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని, కాంగ్రెస్‌ నుంచి పోతున్న బాధ ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు తెలిపారు.

ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్ధాయి వరకు కాంగ్రెస్‌ పార్టీయే అన్నీ ఇచ్చిందని వెల్లడించారు. కానీ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని కోరుకుంటున్నారని అందువల్లే పార్టీ మారాల్సి వస్తోందని వివరించారు. ఎన్నికల్లో కేసీఆర్‌ పథకాలతోనే సైలెంట్‌ ఓటింగ్‌ జరిగిందన్నారు. సమస్యలు పరిష్కరించాలంటే టీఆర్‌ఎస్‌లో చేరక తప్పడం లేదన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని, అధైర్యపడవద్దన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ సమక్షంలో, మీ అందరితో కలిసి గులాబీ కండువా వేసుకుంటానని చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ప్రతిదీ కొనలేం.. ఆ రోజు వస్తుంది’

అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ సభ్యులు అత్యుత్సాహం

కూలిన కుమార సర్కార్‌ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

మరో పది రోజులు పార్లమెంట్‌!

అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం 

అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారు

బడుగులకు మేలు చేస్తే సహించరా?

కుమార ‘మంగళం’

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

కర్ణాటక నూతన సీఎంగా యడ్యూరప్ప!

టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది..

అయ్యో ‘కుమార’ కూల్చేశారా

కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్‌

నన్ను క్షమించండి: కుమారస్వామి

కర్ణాటకం: ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 50 కోట్లా?

ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి..

అదేంటన్నా.. అన్నీ మహిళలకేనా!

‘నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి’

కర్ణాటకం : అదే చివరి అస్త్రం..

‘ఏదో ఓ రోజు అందరం చావాల్సిందే’

బీసీ కమిషన్‌ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

చంద్రబాబును ప్రజలు క్షమించరు!

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు

ఒక పేపర్‌ క్లిప్పింగ్‌తో ఇంత రాద్ధాంతమా?: బుగ్గన

రెయిన్‌గన్‌ల ప్రయోగం విఫలం : మంత్రి బొత్స

డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

సుప్రీం కోర్టులో రెబెల్స్‌కు నిరాశ

కర్నాటకం: అదే ఉత్కంఠ..

ట్రంప్‌ వాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

అధ్యక్షా.. సౌండ్‌ ప్రూఫ్‌ గోడ కట్టండి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌