అప్పుడే ఏడుపు లంకించుకున్నాడు..!

1 Aug, 2019 14:44 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రజల వేళ్లపై పోలింగు రోజు వేసిన సిరా మరక ఇంకా చెరగకముందే...గుండెలు బాదుకునే బ్యాచ్‌ వీధుల్లోకి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళగిరి ప్రజలు పొర్లించి కొట్టిన మాలోకానికి కాస్త వేచి చూడాలన్న స్పృహ కూడా లేదని.. ఆయన అప్పుడే ఏడుపు లంకించుకున్నాడని ఎద్దేవా చేశారు. అవినీతి లేని రాష్ట్రంగా ఏపీకి కొత్త ఇమేజి తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటే పచ్చ పార్టీ నేతలు మాత్రం పరిశ్రమలు రావంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు... ఆ అవినీతి లేకుండా పనులెలా జరుగుతాయనడంలో వింతేమీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

80 శాతం హామీలు నెరవేర్చారు..
ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీల్లో 80 శాతం నెరవేరేందుకు అనుగుణంగా తమ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే కేటాయింపులు జరిపిందని విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అర్హులందరూ నవరత్నాల ద్వారా లబ్ది పొందేలా చూస్తామని పేర్కొన్నారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ప్రతిపక్షనేతగా పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చేతులెత్తేసిన ప్రతిపక్షం 

సెంగార్‌పై వేటు వేసిన బీజేపీ 

ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

సిద్ధూకి కీలక బాధ్యతలు!

కాషాయ పార్టీకి కాసుల గలగల..

వెన్నులో వణుకు పుడుతుందా ఉమా?

నిమిషానికి 170 ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి..

అప్పుడే నాకు ఓటమి కనిపించింది: పవన్‌

'చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరు'

‘జల వివాదాల’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

విపక్షాలకు సమస్యలే కరువయ్యాయి

గాంధీభవన్‌కు ఇక టులెట్‌ బోర్డే

మంత్రివర్గ విస్తరణ గురించి తెలియదు : కేటీఆర్‌

మోదీ, అమిత్‌ షాలతో నాదెండ్ల భేటీ

మూకదాడులు ఎలా చేయాలో నేర్పిస్తారేమో!

‘ఉన్నావో రేప్‌’ ఎటుపోతుంది?

సీఎం జగన్‌ ప్రజలకిచ్చిన వాగ్దానాలు చట్టబద్దం చేశారు..

కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే

‘లోకేశ్‌ ఏదేదో ట్వీటుతున్నాడు’

స్పీకర్‌ అధికారం మాకెందుకు?

చంద్రబాబుపై గిద్దలూరు ఎమ్మెల్యే ఫైర్‌

కేసీఆర్‌ పేరు ఎత్తితేనే భయపడి పోతున్నారు

‘ఫైబర్‌గ్రిడ్‌’లో రూ.వేల కోట్ల దోపిడీ

టీఆర్‌ఎస్‌ను ఓడించేది మేమే

రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పుచేశా.. మళ్లీ రాను

చారిత్రాత్మక విజయం: ప్రధాని మోదీ

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

‘ఆస్తినంతా.. లాయర్లకు ధారపోయాల్సిందే..’

ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి

‘ఆ హక్కు కేసీఆర్‌కు ఎక్కడిది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు