కారును చూసి.. మురిసిన సారు

25 Mar, 2019 13:25 IST|Sakshi
కారును చూస్తున్న వినోద్‌కుమార్, రవీందర్‌రావు

సాక్షి, సిరిసిల్ల: పట్టణ శివారులోని సర్ధాపూర్‌లో ఓ కారును చూసి కరీంనగర్‌ పార్లమెం ట్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ మురిసిపోయారు. సిరిసిల్ల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్‌రావు తన సొంత పాతకారు గులాబీ రంగు వేసి రోడ్డు పక్కన గద్దె నిర్మించి ఉంచారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కారుగుర్తు ఓటర్ల మదిలో ఉండిపోయేలా శ్రీనివాస్‌రావు ఏకంగా కారును అందరికీ కనిపించేలా ఏర్పాటుచేశారు. ఎంపీ వినోద్‌కుమార్‌ ఎల్లారెడ్డిపేట వైపు వెళ్తూ రోడ్డుపక్కనే ఉన్న కారును చూసి ఆగి సందర్శించారు. ఎన్నికల్లో అందరికీ కారుగుర్తు గుర్తుండిపోయేలా సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారి పక్కనే కారును ఏర్పాటుచేయడాన్ని వినోద్‌కుమార్‌ అభినందించారు. ఆయన వెంట టెస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు  తదితరులు ఉన్నారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వాళ్లకు మనకు తేడా ఏంటి : విజయసాయి రెడ్డి

హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం

అది తప్పు.. సెల్యూట్‌ నేనే చేశా: గోరంట్ల మాధవ్‌

ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మునక..?

రేపు ప్రధాని మోదీతో వైఎస్‌ జగన్‌ భేటీ

రద్దయిన 16వ లోక్‌సభ

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

ఏయే శాఖల్లో ఎన్ని అప్పులు తీసుకున్నారు?

వైఎస్‌ జగన్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదల

మార్పు.. ‘తూర్పు’తోనే..

మెగా బ్రదర్స్‌కు పరాభవం

టీడీపీకి చావుదెబ్బ

సొంతూళ్లలోనే భంగపాటు

సోమిరెడ్డి..ఓటమి యాత్ర !

పశ్చిమాన ఫ్యాన్‌ హోరు

అసంతృప్తి! 

పవన్‌ నోరు అదుపులో పెట్టుకో..

టీడీపీ నేతలందరూ కలసి వచ్చినా..

రాహుల్‌ రాజీనామా.. తిరస్కరించిన సీడబ్ల్యూసీ

ఎక్కడ.. ఎలా?!

జనం తరిమి కొడతారు జాగ్రత్త

ఉత్తరాంధ్రలోనే భాగ్యలక్ష్మికి భారీ ఆధిక్యత

అతిపిన్న వయస్కురాలైన ఎంపీగా మాధవి

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం: వైఎస్‌ జగన్‌

అందుకే నాది గోల్డెన్‌ లెగ్: ఎమ్మెల్యే రోజా