మోదీ, అమిత్‌ షాలతో నాదెండ్ల భేటీ

31 Jul, 2019 18:09 IST|Sakshi
అమిత్‌ షాతో నాదెండ్ల (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. భేటీ వివరాలు వెల్లడి కాలేదు. ఈ నెల 6న హైదరాబాద్‌లో అమిత్‌ షా సమక్షంలో నాదెండ్ల భాస్కరరావు బీజేపీ చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు పార్టీలో ఆయనకు ఎటువంటి పదవి కట్టబెట్టలేదు.

నాదెండ్లతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, సినీ నిర్మాత బెల్లంకొండ రమేశ్‌, రామగుండం డిప్యూటీ మేయర్‌ సత్యప్రసాద్‌, టీడీపీ నాయకులు కోనేరు సత్యనారాయణ, బుక్కా వేణుగోపాల్‌, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి తదితరులు కూడా అదే రోజు బీజేపీలో చేరారు. కాగా, నాదెండ్ల కుమారుడు మనోహర్‌ జనసేన పార్టీలో కొనసాగుతున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మూకదాడులు ఎలా చేయాలో నేర్పిస్తారేమో!

‘ఉన్నావో రేప్‌’ ఎటుపోతుంది?

సీఎం జగన్‌ ప్రజలకిచ్చిన వాగ్దానాలు చట్టబద్దం చేశారు..

కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే

‘లోకేశ్‌ ఏదేదో ట్వీటుతున్నాడు’

స్పీకర్‌ అధికారం మాకెందుకు?

చంద్రబాబుపై గిద్దలూరు ఎమ్మెల్యే ఫైర్‌

కేసీఆర్‌ పేరు ఎత్తితేనే భయపడి పోతున్నారు

‘ఫైబర్‌గ్రిడ్‌’లో రూ.వేల కోట్ల దోపిడీ

టీఆర్‌ఎస్‌ను ఓడించేది మేమే

రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పుచేశా.. మళ్లీ రాను

చారిత్రాత్మక విజయం: ప్రధాని మోదీ

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

‘ఆస్తినంతా.. లాయర్లకు ధారపోయాల్సిందే..’

ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి

‘ఆ హక్కు కేసీఆర్‌కు ఎక్కడిది’

ట్రిపుల్‌ తలాక్‌​ ఎఫెక్ట్‌: కాంగ్రెస్‌ ఎంపీ రాజీనామా

ప్రియాంకకు మాత్రమే అది సాధ్యం : శశిథరూర్‌

విదేశాంగ మంత్రిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

పార్లమెంట్‌ నియోజకవర్గానికో స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌

‘చంద్రబాబు వల్లే ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు నష్టం’

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

‘జర ఓపిక పట్టు తమ్మీ’

7 లక్షలు తెచ్చుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు

ఎంపీలంతా పార్లమెంటుకు హాజరుకావాలి: మోదీ

గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా?

మార్చురీ పక్కన అన్నా క్యాంటీన్‌

మాస్‌ లీడర్‌ ముఖేష్‌గౌడ్‌

విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’