చరిత్ర సృష్టిద్దామనుకొని విఫలమయ్యా 

12 Dec, 2019 05:03 IST|Sakshi

హెరిటేజ్‌ ఫ్రెష్‌ మాది కాదు: లోకేష్‌  

సాక్షి, అమరావతి: కొడుకును గెలిపించుకోలేకపోయారని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. 1985 తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలవలేదని చెప్పారు. చరిత్ర సృష్టిద్దామనుకొని అక్కడ పోటీ చేసి విఫలమయ్యానన్నారు. తన తండ్రి చంద్రబాబు పేరు చెప్పుకుని బతికేవాడిని కాదన్నారు.

హెరిటేజ్‌ ఫ్రెష్‌ తమది కాదన్నా వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారని ఆరోపించారు. అమెరికాలో స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివానని, తెలుగులో చిన్న చిన్న తప్పులను మాట్లాడి ఉండవచ్చని వాటిని పట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకే 

సీమ ప్రాజెక్టులపై టీడీపీ హ్యాండ్సప్‌

నన్ను మాట్లాడనివ్వకపోతే మర్యాద ఉండదు!

'రాష్ట్రంలో టీఆర్‌ఎస్సే మా ప్రధాన రాజకీయ శత్రువు'

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు 

పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఓ సారి ఆలోచించండి : ప్రశాంత్‌ కిషోర్‌

పౌరసత్వ బిల్లుపై శివసేన యూటర్న్‌

ఔను నా కాళ్లు కూడా వణుకుతున్నాయి

వైఎస్సార్‌సీసీలోకి భారీగా చేరికలు

నాలుగు నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు

ఆ ఇద్దరికి రాహులే కరెక్ట్‌: అశోక్‌ గెహ్లాట్‌

ఒక రోజంతా మీతోనే ఉంటా: కేసీఆర్‌

గాంధీజీ కలలను సీఎం జగన్‌ సాకారం చేశారు

బచావత్‌ తీర్పు అర్థంకాకే టీడీపీ రాద్ధాంతం: బుగ్గన

పవన్‌కి నాకు మధ్యలో అడ్డంకి ఉంది : రాపాక

సీఎం జగన్‌  నిర్ణయానికి హ్యాట్సాఫ్‌: జేసీ దివాకర్‌

రాయలసీమ మళ్లీ కళకళలాడుతుంది

మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఈజ్‌ బ్యాక్‌

బాబును చూస్తే భయంగా ఉంది : ఎమ్మెల్యే

ఇంత దారుణమైన వక్రీకరణా?

‘చంద్రబాబును సస్పెండ్‌ చేయాల్సిందే’

ఇంగ్లిష్‌తో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పెరుగుతాయ్‌!

వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం : మంత్రి

ఇంగ్లిష్‌పై బాబుది దారుణమైన విధానం: సీఎం జగన్‌

ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి

నేడు గజ్వేల్‌లో కేసీఆర్‌ పర్యటన

బాబూ.. మీరు మాఫీ చేసిందెంత?

చతికిలబడ్డ ప్రతిపక్షం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జీవితంలో ఆ రెండూ ప్లాన్‌ చేయకుండా జరిగినవే!

శ్రుతి కుదిరిందా?

మా సినిమాను ఆపాలనుకున్నవారి పేర్లు బయటపెడతా

కొబ్బరికాయ కొట్టారు

క్లాస్‌.. మాస్‌ అశ్వథ్థామ

జయేష్‌ భాయ్‌కి జోడీ