బాలాసాహెబ్‌ బతికుంటే...

4 Nov, 2019 12:16 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేనలు కీచులాడుకోవడం పట్ల ఎన్సీపీ నేత, శరద్‌పవార్‌ మనుమడు రోహిత్‌ రాజేంద్ర పవార్‌ మండిపడ్డారు. ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల్లో నెలకొన్న తాజా సంవాదం ప్రజాస్వామ్య ప్రక్రియకే ముప్పని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బాలాసాహెబ్‌ థాకరేను తాను గౌరవిస్తానని ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఆయన స్పష్టం చేశారు. శివసేన వ్యవస్ధాపక నేత బాల్‌ ఠాక్రే జీవించి ఉంటే బీజేపీ ఈస్ధాయిలో తెగించేది కాదని చెప్పారు. ఎన్నికలకు ముందు శివసేనతో అధికారం పంచుకుంటామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రస్తుతం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విభేదాలను పక్కనపెట్టి ఇరు పార్టీలు రాబోయే ఐదేళ్లు స్ధిరమైన ప్రభుత్వాన్ని అందిస్తాయా అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు, శరద్‌ పవార్‌ సమీప బంధువైన రోహిత్‌ పవార్‌ ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కజ్రత్‌ జంఖేడ్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీడీపీ గెలిచింది 23 కాదు, 24 సీట్లు..

పవన్ ‘అఙ్ఞాతవాసి’ కాదు అఙ్ఞానవాసి...

షో పవన్‌ది.. నడక ఫ్యాన్స్‌ది

అదృశ్య శక్తి ఎవరో పవన్ బయటపెట్టాలి..

కులంతో కాదు కష్టంతో..

గుంటూరు మాజీ ఎమ్మల్యే కన్నుమూత

మహా ఉత్కంఠ : గవర్నర్‌తో సేన నేతల భేటీ

అనర్హత ఎమ్మెల్యేలతో సంబంధం లేదు: యెడ్డీ

రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్టుంది: భట్టి

మాకు 170 మంది మద్దతుంది

ప్రియాంక ఫోన్‌ హ్యాక్‌ చేశారు

కార్మికులపై పవన్‌ది కపట ప్రేమ

పవన్‌ది లాంగ్‌ మార్చ్‌ కాదు రాంగ్‌ మార్చ్‌

పుర పోరు.. పారాహుషారు

‘ఆయనది లాంగ్‌మార్చ్‌ కాదు..వెహికల్‌ మార్చ్‌’

పచ్చ గద్దలు: కృత్రిమ కొరతంటూ వికృత ఆరోపణలు!

‘కృష్ణా, గోదావరి వద్ద లాంగ్‌ మార్చ్‌ చేయండి’

ఢిల్లీ కాలుష్యం : విమర్శలపై సీఎం స్పందన

ఆర్టీసీ సమ్మె : ‘మంత్రి హరీశ్‌కు నిరసన సెగ

విశాఖ : జనసేన సభలో అపశ్రుతి

‘పవన్‌ కల్యాణ్‌ చర్యతో ప్రజలు నవ్వుకుంటున్నారు’

జనసేనకు మరో షాక్‌.. మరో సీనియర్‌ నేత గుడ్‌బై

ఆర్టీసీ సమ్మె : ‘ఇవాళ ఆర్టీసీ.. రేపు సింగరేణి’

మహా ఉత్కంఠ : ఎన్సీపీ కీలక ప్రకటన

ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన కీలక ప్రకటన

‘పవన్‌ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలి’

నా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు : మమత

ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగింది ?

ఇసుక మాఫియా డాన్‌ కవాతుకు ముఖ్య అతిథా ? 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమాల్లోకి స్టార్‌ హీరో సోదరి ఎంట్రీ!

బిగ్‌బాస్‌: రాహుల్‌ గెలుపునకు కారణాలివే..

వయొలెన్స్‌ కావాలన్నారుగా.. : నాని

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు