బీజేపీలో చేరిన అత్యంత సంపన్న ఎంపీ

14 Sep, 2019 11:24 IST|Sakshi

బీజేపీలో చేరిన  ఎన్సీపీ ఎంపీ ఉదయన్‌రాజ్‌ భోంస్లే

మహారాష్ట్రలో అత్యంత సంపన్న ఎంపీగా గుర్తింపు

సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయపాలైన విపక్షాలకు ఫలితాల అనంతరం కూడా వరుస షాకులు తగులుతున్నాయి. అనేక మంది కీలక నేతలు బీజేపీకి గూటికి చేరుతున్నారు. తాజాగా కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు విపక్షా పార్టీలకు మరో షాక్‌ తగిలింది. ఎస్సీపీ ఎంపీ, ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్‌ ఎంపీ ఉదయన్‌రాజ్‌ భోంస్లే బీజేపీలో చేరారు. ఇటీవల ఎస్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన భోంస్లే.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో శనివారం కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ, అమిత్‌ షా నాయకత్వంలో దేశ అభివృద్ధి పథకంలో దూసుకుపోతోందని అన్నారు. ఫడ్నవిస్‌తో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామినైతానని తెలిపారు.

కాగా ఆయన రాజీనామాతో ఎస్సీపీ, కాంగ్రెస్‌ శ్రేణులు విస్మయానికి గురయ్యారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు సీనియర్‌ నేతలు ఇలా పార్టీని వీడటం నేతలను కలవరానికి గురిచేస్తోంది. కాగా రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరి కంటే సంపన్నుడిగా ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే నిలిచిన విషయం తెలిసిందే. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున సతారా నుంచి మళ్లీ పోటీ చేస్తున్న ఆయన.. తనకు రూ.199 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.185.5 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.13.38కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల పేరిట రూ.89 లక్షల డిపాజిట్‌, రూ.1.45 కోట్ల మేర షేర్లు  ఉన్నాయి. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్‌..

కుల రాజకీయాలతో అమాయకుల బలి

దేశమంటే..హిందీ, హిందూ, హిందుత్వ కాదు: ఒవైసీ

కేసీఆర్‌ వారి చరిత్రను తొక్కిపెడుతున్నారు

పార్టీ మారినా.. ఆగని నాయకుల వర్గపోరు

చంద్రబాబు ఆలోచనలపైనే బీజేపీ భవిష్యత్తు: జేసీ

కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా!

తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

డెయిరీలను ముంచింది చంద్రబాబే 

పల్నాడు షో అట్టర్‌ ఫ్లాప్‌!

నివురుగప్పిన నిప్పులా అసమ్మతి!

అందుకే పల్నాడు ప్రజలు ఆనందంగా ఉన్నారు

మీ ఆత్మలు బీజేపీలో ఎందుకు చేరాయి

బీజేపీలోకి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య! 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి: ఉత్తమ్‌ 

‘గిట్లనే చేస్తే కేంద్రంపై తిరుగుబాటు’ 

‘టీబీజీకేఎస్‌ నుంచి వైదొలగుతున్నా..!’

17న ‘ఊరినిండా జాతీయ జెండా’

కాంగ్రెస్‌లో చేరిన రిటైర్డ్‌ సీఐ దాసరి భూమయ్య..

‘పవన్‌ కళ్యాణ్‌ అదే రీతిలో ప్రవర్తిస్తున్నారు’

‘కనీసం 16 రూపాయలు కూడా ఇవ్వలేదు’

పొరపాటుగా మాట్లాడానూ.. అంత మాత్రానే..

సీమకు తీవ్ర అన్యాయం : టీజీ వెంకటేష్‌

తన్నుకున్న టీడీపీ తమ్ముళ్లు..

‘టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ 

సీఎం జగన్‌ మూడు నెలల్లోనే అద్భుత పనితీరు..

తూర్పు గోదావరిలో టీడీపీకి భారీ షాక్‌

‘టీడీపీ నాయకులకు మతి భ్రమించింది’

‘విద్యుత్‌ వినియోగానికి భయపడే కాళేశ్వరం..’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైరా : గ్రాఫిక్స్‌కే భారీగా..!

వినాయక్‌ సినిమా మొదలవుతోంది!

పాయల్‌ రాజ్‌పుత్‌కు మరో చాన్స్‌!

కామెడీ ఎంటర్‌టైనర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ

అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే తొలిసారి!

నయన పెళ్లెప్పుడు?