బాబు ప్రయాణం.. మాయావతి టూ గవర్నర్‌

23 May, 2019 15:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్రంలో చక్రం తిప్పుతానని దేశరాజధానిలో తెగహల్‌చల్‌ చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. సొంత రాష్ట్రంలో ఘోర ఓటమిని చవిచూశారు. అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనానికి కొట్టుకుపోయిన టీడీపీ.. లోక్‌సభలో అయితే ఖాతా తెరిచే పరిస్థితి కూడా లేదు. 25 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికే ఒకటి గెలిచిన వైఎస్సార్‌సీపీ మరో 24 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో కేంద్రంలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబుకు పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఎన్నికల ముందు బీజేపీయేతర పార్టీలను ఏకతాటికి తెస్తానని పలు ప్రాంతీయ పార్టీల ఇళ్ల చుట్టు ప్రదిక్షణలు చేసిన చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే గట్టి షాక్‌ తగిలింది. దీంతో ఆయనపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు నాయుడి ప్రయాణం మాయావతి సమావేశంతో ప్రారంభమై.. సోనియాగాంధీ, దేవగౌడ, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇళ్ల మీదుగా.. చివరకు ఈ రోజు సాయంత్రం గవర్నర్‌తో సమావేశంలో రాజీనామా లేఖ సమర్పించడంతో ముగిసిందని సెటైరిక్‌గా ట్వీట్‌ చేస్తున్నారు. మహా కూటమికి మహా ఓటమి అనే మీమ్స్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పడు చంద్రబాబు ఎలా సీఎం అయ్యారు?

వారితో పొత్తు కారణంగానే దారుణ ఓటమి..

రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు

నా భర్త సహకారంతో ముందుకెళ్తుంటా..

ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆమెకు తేడా ఏముంది?

హతవిధి.. సొంత మంత్రి పోర్ట్‌పోలియో తెల్వదా?

మీ దోపిడీలు బయటకొస్తాయి.. తప్పించుకోలేరు ఉమా

ఎన్నికలు ఎప్పుడైనా 200 సీట్లు ఖాయం!

అంతా అడ్డగోలు.. పైగా గగ్గోలు!

కాంగ్రెస్‌ పగ్గాలు గహ్లోత్‌కు?

నలుగురు ఎంపీలది ఫిరాయింపే 

అవినీతిపై రాజీలేని పోరు

300 కిలోల కేక్‌ కట్‌ చేసిన పుష్ప శ్రీవాణి

విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు

తనయుడిపై లైంగిక ఆరోపణలు.. తండ్రి రాజీనామా!

రైతులకు పింఛన్లు, ప్రతీ ఇంటికి నీటి సరఫరా!

హరీష్‌రావుకు సవాల్‌ విసిరిన జగ్గారెడ్డి

ప్రతినిధి బృందం పర్యటన.. చెలరేగిన హింస

ప్రభుత్వాస్పత్రిలో ముఖ్యమంత్రికి శస్త్రచికిత్స

వారి కూటమితోనే మాకు భారీ విజయం..

‘అది చంద్రబాబు, ఆయన తాత ఆస్తి కాదు’

చంద్రబాబు ఫోటో ఎందుకు తీశారంటూ...

బీజేపీలో చేరిన ముగ్గురు చంద్రబాబు బినామీలే

అంతా మీ వల్లే.. 

‘జమిలి’ ఆలోచనకు 20 ఏళ్లు

ఆ నలుగురు ఎంపీలది అవకాశవాదం

లోక్‌సభలో ‘ట్రిపుల్‌ తలాక్‌’ రగడ

కేసుల భయంతోనే!

విలీనంపై తాపీగా ఫిర్యాదు!

ఆటలో గవ్వలు సరిగ్గా పడాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొడుకుతో సరదాగా నాని..

మ్యూజిక్‌ సిట్టింగ్‌లో బిజీగా తమన్‌

షాహిద్‌.. ఏంటిది?!

బావా.. మంచి గిఫ్ట్‌ ఇచ్చావు : అల్లు అర్జున్‌

అల్లు వారి ఇంట పెళ్లి సందడి

ఇండస్ట్రీలో అది సహజం : స్టార్‌ హీరో భార్య