ఆర్టికల్‌ 370 రద్దు: సుప్రీంకు మాజీ సీఎం

10 Aug, 2019 14:06 IST|Sakshi

సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఒమర్‌ అబ్దుల్లా

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శనివారం న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. కశ్మీర్‌ను విభజిస్తూ.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కశ్మీరీల అభిప్రాయానికి వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని విభజించారని సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు. 

ఆర్టికల్‌ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈనెల 5వ తేదిన పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కశ్మీర్ నేతలు న్యాయశాఖను ఆశ్రయిస్తారని వార్తలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వం కూడా న్యాయనిపుణలతో చర్చించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా  వ్యూహాలు రచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఒమర్‌ అబ్దుల్లా పిటిషన్‌పై సుప్రీంకోర్టు  ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త చీఫ్‌ ఎంపిక: తప్పుకున్న సోనియా, రాహుల్‌

నాకు చిన్నప్పుడు గణితం అర్థమయ్యేది కాదు: మంత్రి

కోడెల శివప్రసాదరావుకు అధికారులు షాక్‌

తాడేపల్లిలో వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

ఆర్టికల్‌ 370 రద్దు; ఏడు నిమిషాల్లోనే సమాప్తం

కశ్మీర్‌ ఎల్జీగా ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌!

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌!

జైట్లీ కుటుంబసభ్యులకు వెంకయ్య పరామర్శ

టీడీపీకి కొరకరాని కొయ్యగా మారుతున్న ఎంపీ కేశినేని!

నేడే సీడబ్ల్యూసీ భేటీ

బీజేపీ కొత్త ఎన్నికల ఇన్‌చార్జులు

అక్కడ మెజారిటీ లేకే!

రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం

బీజేపీలోకి మాజీ ఎంపీ; కేసీఆర్‌పై విమర్శలు

వేలూరులో డీఎంకే ఘనవిజయం

అమిత్‌ షా సమక్షంలో బీజేపీలోకి వివేక్‌

టీడీపీలో వేరుకుంపట్లు

‘రామాయపట్నం పోర్టుకు ఏపీ ప్రభుత్వం సానుకూలం’

సంయుక్త పార్లమెంటరీ కమిటీకి విజయసాయిరెడ్డి ఎన్నిక

ఎంపీడీవో.. నీ అంతు చూస్తా

అగ్ర కులాల పెత్తనం ఇంకెన్నాళ్లు: వీహెచ్‌

లోకేశ్‌కు మతి భ్రమించింది : రోజా

‘త్వరలోనే 10,224 లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టుల భర్తీ’

ఇంటి వద్ద కట్టేసి వచ్చాగా.. ఐనా పార్లమెంటుకొచ్చావా!

ఆవు కాదు.. దున్నపోతని తెలిసి ఓడించారు

ఆర్టికల్‌ 370 రద్దు: దిగొచ్చిన జేడీయూ

రాష్ట్ర పథకాలకు కేంద్రం సహకరించాలి : ఈటల

‘కశ్మీర్‌’పై ట్వీట్లు, స్వీట్లకే పరిమితమా!?

సత్తెనపల్లి టీడీపీలో ముసలం.. తెరపైకి రాయపాటి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?