కేంద్రంపై ఉమ్మడి పోరాటం చేద్దాం

5 Nov, 2019 04:03 IST|Sakshi

ప్రతిపక్ష పార్టీల నిర్ణయం

న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఆర్థిక మందగమనం, ఆర్‌సెప్‌ ఒప్పందం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు వంటి వాటిపై ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. సోమవారం ఈ అంశంపై సీనియర్‌ ప్రతిపక్ష నేతల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నేతలు ఆజాద్, అహ్మద్‌ పటేల్, సుర్జేవాలా, ఆర్‌ఎల్‌ఎస్పీ చీఫ్‌ ఉపేంద్ర కుష్వాహా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం నుంచి టీకే రంగరాజన్‌తోపాటు ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, ఆర్‌ఎల్డీ నేతలు హాజరయ్యారు.

ఇది మా విజయమే: కాంగ్రెస్‌
ఆర్‌సీఈపీలో చేరబోవడం లేదని భారత్‌ ప్రకటించడం తమ విజయమేనని కాంగ్రెస్‌ పేర్కొంది. కాంగ్రెస్‌ వ్యతిరేకించినందువల్లనే ప్రభుత్వం ఆ విషయంలో వెనకడుగు వేసిందని తెలిపింది. ఈ ఒప్పందం కుదిరితే రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయేవారని సూర్జేవాలా అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు

‘ఆ నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ ఖాళీ అయ్యేది’

నా తండ్రి సమాధిని తొలగించండి: సీఎం

‘వారంతా టీడీపీ పెయిడ్‌ కార్మికులే’

‘పవన్‌తో ప్రజలకు ప్రయోజనం నిల్‌’

మహారాష్ట్రలో కీలక పరిణామాలు..!

‘అందుకే పవన్‌ దారుణంగా ఓడిపోయారు’

ఆయన్ని రప్పించండి.. రెండు గంటల్లో ముగిస్తారు!

మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు..!!

వైఎస్సార్‌సీపీలో చేరిన సన్యాసిపాత్రుడు

ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా విమర్శలా?

బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి

మేకప్‌ వేసుకుంటే హీరో.. తీసేస్తే జీరో

వైఎస్సార్‌సీపీలోకి అయ్యన్న సోదరుడు

బాలాసాహెబ్‌ బతికుంటే...

టీడీపీ గెలిచింది 23 కాదు, 24 సీట్లు..

పవన్ ‘అఙ్ఞాతవాసి’ కాదు అఙ్ఞానవాసి...

షో పవన్‌ది.. నడక ఫ్యాన్స్‌ది

అదృశ్య శక్తి ఎవరో పవన్ బయటపెట్టాలి..

కులంతో కాదు కష్టంతో..

గుంటూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

మహా ఉత్కంఠ : గవర్నర్‌తో సేన నేతల భేటీ

అనర్హత ఎమ్మెల్యేలతో సంబంధం లేదు: యెడ్డీ

రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్టుంది: భట్టి

మాకు 170 మంది మద్దతుంది

ప్రియాంక ఫోన్‌ హ్యాక్‌ చేశారు

కార్మికులపై పవన్‌ది కపట ప్రేమ

పవన్‌ది లాంగ్‌ మార్చ్‌ కాదు రాంగ్‌ మార్చ్‌

పుర పోరు.. పారాహుషారు

‘ఆయనది లాంగ్‌మార్చ్‌ కాదు..వెహికల్‌ మార్చ్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌

సాంగ్‌తో షురూ

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా