‘మోదీకి కాదు.. దేశానికి వ్యతిరేకులు’

19 Jan, 2019 16:36 IST|Sakshi

గాంధీనగర్‌: బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల ర్యాలీపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. వారంతా మోదీ వ్యతిరేకులు కాదనీ, దేశానికి, ప్రజల అభివృద్ధికి వ్యతిరేక శక్తులని విమర్శించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారే తమపై ఆరోపణలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. గుజరాత్‌లోని సిల్వసాలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.

ప్రజల సొమ్మును దోచుకోకుండా అడ్డుపడుతున్నందుకు వారికి తనపై కోపం రావడం సహజమేనని ఎద్దేవా చేశారు. మహాకూటమి నేతల్లో ఒకరినొకరు కలిసి మాట్లాడుకోలేని నాయకులు అప్పుడే వాటాలను పంచుకోవడం మొదలుపెట్టారని మోదీ ఆరోపించారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా మోదీ సిల్వసాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 


 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెన్సేషన్‌ సత్తెన్న

లష్కర్‌లో ఎలక్షన్‌ జాతర

టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది

టీడీపీకి ఓటేయకుంటే వెలేయండి

లోకేష్‌ కాదు.. మాలోకం..

జనసేన నాయకులు టిక్కెట్లు అమ్ముకుంటున్నారు

వైఎస్సార్‌ సీపీ ర్యాలీ అనుమతుల్లోనూ కుట్ర

ఎందుకిలా.. పూర్తిగా డీలా

‘చౌకీదార్ల’ను మోదీ పట్టించుకోలేదు

ఓటమి భయంతో మహాకుట్ర

బీజేపీలో చేరిన గౌతమ్‌ గంభీర్‌

హత్యా రాజకీయాలతో నెగ్గాలనుకుంటున్నారు

పాక్‌పై ఐఏఎఫ్‌ దాడి తప్పు

‘యెడ్డీ డైరీ’ కలకలం

చంద్రబాబు పాపం పండింది!

బీసీలను మోసం చేసిన కేసీఆర్‌

మానుకోట మురవాలి 

ప్రచార హోరు

కాంగ్రెస్‌ గురించి మాట్లాడుకోవడం దండగ 

మోదీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది 

ఒకేరోజు 162 నామినేషన్లు! 

కవిత నామినేషన్‌ దాఖలు

కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చిన వివేక్‌

కన్హయ్య కుమార్‌కు షాకిచ్చిన లూలూ ప్రసాద్‌..!

నేడు జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

భారీగా పెరిగిన చంద్రబాబు, లోకేష్‌ ఆస్తులు

నన్ను కొట్టించి.. మెడ పట్టి గెంటిస్తావా?

ప్రజలు బాబుకు బుద్ధి చెబుతారు: తెల్లం బాలరాజు

‘మా అన్న ఓడిపోతే.. రాజకీయ సన్యాసమే’

లోక్‌సభ ఎన్నికలకు అజిత్‌ జోగి దూరం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చప్పక్‌ మొదలు

పాంచ్‌ పటకా

నవ్వుల కూలీ!

టబు వస్తున్నారా?

హ్యాపీ హనీమూన్‌

ప్రేమ..ప్రతీకారం