చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు: పెద్దిరెడ్డి

30 Dec, 2019 18:10 IST|Sakshi

సాక్షి, అమరావతి : అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే ఇబ్బందులు వస్తాయని.. గతంలో హైదరాబాద్‌లో అదే జరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. అమరావతిలోని సచివాలయంలో సోమవారం మంత్రి మాట్లాడుతూ.. రాజధాని రైతుల భూములకు ఎలాంటి ఢోకా లేదని భరోసానిచ్చారు. రైతుల భూములపై హైపవర్‌ కమిటీ స్పష్టం ఇస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టులను కొట్టిన వారిపై కేసులు పేడితే.. చంద్రబాబు ఎందుకు రద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడి చేస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదని, రాజధాని రైతులను ముంచేసి చంద్రబాబు ఇప్పుడు డ్రామాలాడుతున్నాడని విమర్శించారు.

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై పూర్తి ఆధారాలు ఉన్నాయని, గత ప్రభుత్వంలో భారీగా ఇసుక దోపిడీ జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్జీటీ రూ. 100 కోట్ల జరిమనా విధించిందని వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు 389 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని ఇసుక రీచ్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా ఇసుక రీచ్‌లను పర్యవేక్షిస్తామని తెలిపారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గణేష్‌ ఆధ్వర్యంలో విశాఖలో భారీ ర్యాలీ

‘సీఏఏ భారత పౌరులకు సంబంధించింది కాదు’

సీఏఏను అమలు చేసి తీరుతాం

ఆ జర్నలిస్టులకు అండగా ఉంటాం: పేర్ని నాని

మంత్రిగా ప్రమాణం చేసిన మాజీ సీఎం

సద్గురు వీడియోతో మోదీ ప్రచారం

రెండు రాష్ట్రాల మధ్య భూ వివాదం

నిరసనకారులపై కేరళ గవర్నర్‌ ఆగ్రహం

కేబినెట్‌లోకి అజిత్‌ పవార్‌, ఆదిత్య ఠాక్రే!

ఓడి.. గెలిచిన నేతలు

బీజేపీకి ప్రశాంత్‌ కిషోర్‌ అల్టిమేటం..!

బీజేపీకి గుడ్‌బై చెప్పండి.. మద్దతిస్తాం: ఒవైసీ

ఎన్నికలు.. ఆందోళనలు

మంటలు రేపిన మాటలు..

రాజకీయ దురుద్దేశంతోనే టీటీడీపై దుష్ప్రచారం

ప్రతిష్టాత్మకంగా మున్సిపల్‌ ఎన్నికలు

బీజేపీవి చీకటి ఒప్పందాలు

ప్రియాంకకు లిఫ్ట్‌.. రిటైర్డు ఐపీఎస్‌కు జరిమానా

సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది!

'బాబుకు ఈ ఏడాది ఏడుపుగొట్టు నామసంవత్సరం'

అన్న మీరు సినిమాల్లో నటిస్తారా?

దేశంలో ఉండేందుకు వారు మాత్రమే అర్హులు..

‘రాజధానికి విశాఖ అనువైన ప్రాంతం​’

'బాబు చూపిన రాజధాని గ్రాఫిక్స్‌ సాధ్యం కాదు'

ఉద్ధవ్‌పై అమృత సంచలన వ్యాఖ్యలు..

ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..

సీఎంగా సోరెన్‌ ప్రమాణం.. హేమాహేమీలు హాజరు

చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదు: ఆర్కే

ఎస్పీ మాటల్లో తప్పేముంది? : డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'నాన్నా మీరే నాకు స్పూర్తి.. వీ ఆర్‌ సో ప్రౌడ్‌'

వారిది నా రక్తం.. పవన్‌ రక్తం కాదు: రేణూదేశాయ్‌

అది ఐటమ్‌ సాంగ్‌ కాదు : మహేశ్‌బాబు

టాలీవుడ్‌ @ 2020

హీరోయిన్‌ కాళ్లపై పడ్డ వర్మ

‘బై బై వండర్‌ ల్యాండ్‌.. తిరిగి 2020లో కలుద్దాం’