వాళ్లే వ్యతిరేకిస్తున్నారు: పెద్దిరెడ్డి

1 Jan, 2020 18:34 IST|Sakshi

సాక్షి, తిరుపతి : ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో ఎనభై శాతం పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాట తప్పకుండా హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ఉగాది రోజు 25 లక్షల ఇళ్ళ పట్టాలను అందిస్తామని వెల్లడించారు. బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... మూడు రాజధానుల ఆలోచన మంచిదని.. అమరావతిలో రియల్‌ ఎస్టేటు వ్యాపారం చేసేవాళ్లే దీనిని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాజధాని అంశంపై కమిటీలు అందిం‍చిన నివేదిక గురించి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 

హైదరాబాదునే అభివృద్ధి చేశారు..
‘రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాదునే అభివృద్ధి చేశారు. నిజానికి రాజధానితో పదిశాతం ప్రజలకు మాత్రమే పని ఉంటుంది. కోర్టులతో కూడా పదిశాతం ప్రజలకు మాత్రమే పని. మూడు రాజధానుల ఆలోచన ఎంతో మంచిది. రాయలసీమ వాసులంతా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపాలి. రాజధాని అంశంలో ఇకనైనా కార్మికుల పోరాటాలు, ధర్నాలు పక్కన పెట్టాలి’అని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కేసీఆర్‌ను సూటిగా అడుగుతున్నా...’

‘స్క్రిప్ట్‌ చదివి ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోతాడు’

జీఎన్‌ రావుపై చంద్రబాబు అక్కసు

ఠాక్రే నామ సంవత్సరం!

కమల్‌కు ‘గౌతమి’తో చెక్‌

పవన్‌ కల్యాణ్‌ రాజకీయం అంతా నటనే 

రాజధాని మార్చొద్దు

కాంగ్రెస్‌ పార్టీ నిషేధిత సంస్థా?

వడివడిగా టీఆర్‌ఎస్‌ అడుగులు..

‘ఓ రోజు ప్రీపెయిడ్‌లా.. మరో రోజు పోస్ట్‌ పెయిడ్‌లా’

‘చంద్రబాబు తీరు ఆచరిస్తే రాష్ట్ర ప్రగతి అధోగతి’

రాజకీయాలకు పనికిరానంటూ ఎమ్మెల్యే రాజీనామా!

రాయపాటిపై సీబీఐ కేసు నమోదు

రాష్ట్ర ప్రగతి అంటే అప్పు చేయడమా: జీవన్‌ రెడ్డి

పద్మశ్రీ నోరు అదుపులో పెట్టుకో, లేదంటే..!

దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు!

సంస్కారహీనంగా మాట్లాడితే సహించం..

కీలక భేటీకి సీనియర్‌ నేత డుమ్మా.. కారణం అదేనా!

విపక్షాలకు అనుకూలంగా ప్రశాంత్‌ కిషోర్‌..!

'వారికి ఓట్లు అడిగే అర్హత లేదు'

టీఆర్‌ఎస్, పోలీసుల కుట్ర ర్యాలీకి అనుమతి నిరాకరణపై దాసోజు

రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారు

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు

కారులో పోరు!

రండి.. బీజేపీని ఏకాకి చేద్దాం

4న తుది ఓటర్ల జాబితా.. 6వరకు ఓటు నమోదుకు చాన్స్‌

‘మహా’ డిప్యూటీ అజిత్‌

సీఏఏను అమలు చేసి తీరతాం

‘పుర’ ఎన్నికల్లో లోకల్‌ మేనిఫెస్టో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సూర్య రెండో లుక్‌.. పక్షి ఎందుకుంది?

దిష్టి తగులుతుందేమో జాగ్రత్త!!

‘శ్రీరెడ్డి దొరికిపోయింది’

టాలీవుడ్‌ తారల న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌

ఆమె గురించి చెప్పాలంటే; క్యాన్సర్‌ తర్వాత..

నట్టికుమార్‌ కొడుకుపై పోలీసుల దాడి