కాబోయే ముఖ్యమంత్రి జగనే

12 Apr, 2019 08:23 IST|Sakshi

పుంగనూరు (చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కచ్చితంగా 140 స్థానాలు లభిస్తాయని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు బైబై చెప్పి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టారని పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం పుంగనూరులో పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు ఎంతో ఉత్సాహంగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారన్నారు. రాష్ట్రంలో 140 స్థానాలకు పైగా వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ మీద ఉన్న ప్రేమను, నమ్మకాన్ని చాటుకున్నారని, వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదల, కృషితో చేపట్టిన ఎన్నికల సంగ్రామానికి రాష్ట్ర ప్రజలు అండగా నిలిచారన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటక ఫలితాల్లో అన్నీ షాక్‌లే!

‘అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి’

చంద్రబాబుకు వర్మ సవాల్‌ 

వైఎస్సార్సీపీ అసాధారణ విజయం

ఈ రాష్ట్రాల్లో సగానికిపైగా ఓట్లు కమలానికే..

బెంగాల్‌లో పంచ సూత్రాలతో బీజేపీ గెలుపు

జగన్‌ విజయంపై వర్మ సాంగ్‌!

ఒట్టు..ఇక సర్వేలు చేయను: లగడపాటి

తాతకు ప్రేమతో; ఈరోజే రాజీనామా చేస్తా!

మోదీ రాజీనామా

మంగళగిరి అని స్పష్టంగా పలకలేని...: ఆర్కే

ఆదివారం గవర్నర్‌తో ద్వివేది భేటి

కంచుకోటలో సీదిరి విజయభేరి

కాంగ్రెస్‌కు గౌతం గంభీర్‌ సలహా ఇదే..

చరిత్ర సృష్టించిన సింహాద్రి

ఇప్పుడు ఓడినా.. భవిష్యత్‌లో గెలుస్తాం

పేర్ని నాని ‘హ్యాట్రిక్‌’ విజయం

ప్రజా విజయ 'కిరణం'

మట్టికరిచిన మాజీ సీఎంలు..మహామహులు

అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ జెండా..

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్‌

రవిపై.. సీతారామ బాణం

‘మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలి’

తీరంలో ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ విలవిల..

యూపీలో పార్టీల బలాబలాలు

నగరి: ఆమే ఒక సైన్యం