ప్రజల్లో టీడీపీ విశ్వాసం కోల్పోయింది

20 Apr, 2018 12:44 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు తదితరులు 

వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్‌

అనంతబాబు సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరిన ఎంపీటీసీ సభ్యుడు, సర్పంచ్‌ ఇతర నేతలు

అడ్డతీగల (రంపచోడవరం) : టీడీపీ ప్రభుత్వం నయవంచక పాలన వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతఉదయభాస్కర్‌ అన్నారు. గురువారం ఎల్లవరంలో అనంత ఉదయభాస్కర్‌ సమక్షంలో రంపచోడవరం మండలానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు ,సర్పంచ్‌ మరికొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఉదయభాస్కర్‌ సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై టీడీపీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల్లోనూ విశ్వాసం సన్నగిల్లిందన్నారు. అందుకే టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు పెరిగాయన్నారు. భవిష్యత్తులో టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలోకి చేరడం ఖాయమన్నారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రజల పక్షాన పోరాడే పార్టీగా వైఎస్సార్‌ సీపీ నిలబడడాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.

పార్టీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు

రంపచోడవరం మండలం బందపల్లి టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు కారం బాపన్నదొర, తామరపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌ శారపు బాపిరాజుదొర, గోపవరం టీడీపీ నాయకుడు శారపురామకృష్ణ, ఇతర ముఖ్య కార్యకర్తలు కారం చెల్లన్న దొర, కారం సత్తిబాబు, కారం బాపన్నదొర, కారం శ్రీనివాసరావుతో పాటు మరి కొంతమంది గురువారం ఎల్లవరంలో అనంతఉదయభాస్కర్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.

బందపల్లి ఎంపీటీసీ సభ్యుడు కారం బాపన్నదొర మాట్లాడుతూ టీడీపీ తరఫున ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచిన తాను తన ఎంపీటీసీ స్థానంలో ఏవిధమైన అభివృద్ధి చేయలేకపోయానన్నారు. ప్రభుత్వం నుంచి గానీ, పెద్ద పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి గాని ఎటువంటి సహాయసహకారాలు లేవన్నారు. నాలుగేళ్లుగా ఇటువంటి పరిస్థితే ఉందన్నారు. అందుకే టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరానన్నారు.

అభివృద్ధి పనులు ఇస్తామని నమ్మబలికి పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు ఏవిధంగానూ మా గ్రామాల్లో అభివృద్ధికి సహకరించలేదని తామరపల్లి సర్పంచ్‌ శారపు బాపిరాజుదొర అన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ళ రామాంజనేయులు, రంపచోడవరం డివిజన్‌ సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు పండారామకృష్ణదొర, రంపచోడవరం మండల పార్టీ కన్వినర్‌ జల్లేపల్లిరామన్నదొర, యువజన విభాగం అధ్యక్షుడు రాపాక సుధీరాజు, మండల ప్రచారకమిటీ అధ్యక్షుడు వియ్యంకన్నబాబు, గంగవరం మండల పార్టీ కన్వీనర్‌ అమృతఅప్పలరాజు, బోలగొండ ఎంపీటీసీ సభ్యుడు వలల ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

‘ప్రజా సమస్యలను ఎందుకు పట్టించుకోరు’

‘ఏపీలో టీడీపీకి భవిష్యత్తు లేదు’

చంద్రబాబుకు సునీల్‌, రూప ఝలక్

'తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది'

పీసీసీ రేసులో నేను లేను

‘అయ్యన్న పాత్రుడితో అలా మాట్లాడించింది బాబే’

‘అయ్యన్న దోపిడీ ప్రజలు మర్చిపోలేదు’

కేసీఆర్ ముందు మీ పప్పులు ఉడకవు!

‘పవన్‌ అందుకే వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేశారు’

గులాబీ జెండా ఎగరాలి

టీటీడీ సభ్యుడి రేసులో నేను లేను

పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు

రజనీకాంత్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలా?

టీడీపీకి అయ్యన్న సోదరుడి రాజీనామా 

పెయిడ్‌ ఆర్టిస్టులతో జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం

కళ్లకు గంతలు కట్టుకున్నారా?: భట్టి 

కేంద్రం తీరువల్లే సమస్యలు

బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్‌

కశ్మీర్‌ అంశం, చిదంబరం అరెస్ట్‌ రహ​స్యమిదే!

ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే..

హరియాణా కాంగ్రెస్‌కు కొత్త సారథి..

‘చంద్రబాబు డీఎన్‌ఏలోనే నాయకత్వ లోపం ఉంది’

‘నాకు పార్టీలో అన్యాయం జరిగింది’

కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు

‘పల్నాడు అరాచకాలపై చర్చకు సిద్ధం’

చంద్రబాబుకు చెప్పే పార్టీ మారాను : రేవూరి

చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం

ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించినవారిని అరెస్ట్ చేయాలి

బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గురవే నమహా...

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

విడుదలకు సిద్ధమైన ‘అక్షర’

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

పాలసీసాలో మందు..!