పండితపుత్రా.. వాస్తవాలు తెలుసుకో!

4 Aug, 2019 04:25 IST|Sakshi

బందర్‌ పోర్టు తెలంగాణకు అంటూ అసత్యప్రచారాలు 

లోకేశ్‌పై మంత్రి పేర్ని నాని ధ్వజం

విజయవాడ సిటీ: పండిత పుత్రః.. అన్న చందంగా వ్యవహరిస్తున్న లోకేశ్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) హితవు పలికారు. బందర్‌ పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రహస్య జీవోలంటూ.. వాటిని డౌన్‌లోడ్‌ చేయడం కూడా రాని లోకేశ్‌ లాంటి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. పబ్లిసిటీ కోసం బాబు బందరు పోర్టుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనం ఛీకొట్టినా టీడీపీ నేతల్లో మాత్రం మార్పు రావడంలేదన్నారు. 

కేసుల భయంతో పారిపోయి రాలేదా?
పదేళ్ల పాటు రాష్ట్రానికి ఉన్న హక్కుల్ని కేసీఆర్‌కు అమ్మేసి కేసుల భయంతో తండ్రీకొడుకులు హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చిన విషయం నిజం కాదా.. అని ప్రశ్నించారు. ‘2018 కల్లా పోలవరం పూర్తి చేస్తాం.. రాసి పెట్టుకోండి’.. అంటూ సవాల్‌ చేసి.. పూర్తిచేయకపోగా, కమీషన్ల పేరుతో భారీగా దండుకున్నారని ఆరోపించారు. మచిలీపట్నాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని, ఆయన వేసిన శంకుస్థాపన రాయి తప్ప అక్కడేం లేదన్నారు. బందరు పోర్టు పనులను నవయుగ కంపెనీ చేయకపోతే తామే చేపడతామని స్పష్టం చేశారు.

దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు. రాజకీయంగా బతికున్నానని చెప్పుకునేందుకే బందరు పోర్టుపై కొల్లు రవీంద్ర తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండు, పొక్లెయిన్‌లు, జేసీబీ, బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌ మిషన్లతో పోర్టు కడతారా అని ఎద్దేవా చేశారు. పోర్టుకు పర్యావరణ అనుమతులు వైఎస్సార్‌ హయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు. ఇచ్చిన మాటల్ని నెరవేర్చే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. బందరు పోర్టు హామీని కూడా ఆయన నిలబెట్టుకుంటారని మంత్రి నాని స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అయినా టీడీపీకి బుద్ది రాలేదు: ఎమ్మెల్యే ఏలిజా

'5శాతం' అంటే ఏమిటో మీకు తెలుసా?

‘అవినీతి ప్రభుత్వాన్ని ఎండగడతాం’

జైపాల్‌రెడ్డి మచ్చలేని నాయకుడు : మన్మోహన్‌

కుటుంబ సమేతంగా సోనియాను కలిసిన రేవంత్‌

‘కేసీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు’

‘ఏపీ నేతలు చాలా మంది టచ్‌లో ఉన్నారు’

‘కేసీఆర్‌, కేటీఆర్‌ అసమర్థులని ఆ ర్యాంకులే చెప్తున్నాయి’

వినాయకుడు మైలపడతాడని దూషించారు : ఎమ్మెల్యే శ్రీదేవి

బీజేపీ సర్కారు ఒప్పుకొని తీరాలి

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు భ్రమే!

‘ఈడ్చి కొడితే ఎక్కడో పడ్డ చంద్రబాబు..’

పయ్యావుల వర్గీయుల రౌడీయిజం..

మోదీకి మిలిందా గేట్స్ ఫౌండేషన్ అవార్డు

టీడీపీ నేతల వ్యాఖ్యలు.. దళిత ఎమ్మెల్యే కంటతడి

చిదంబరానికి స్వల్ప ఊరట

అక్కడికి వెళ్తే సీఎం పదవి కట్‌?!

గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాటం చేయాలి

‘నాతో పెట్టుకుంటే విశాఖలో తిరగలేవ్‌..’

కేసీఆర్‌వి ఒట్టిమాటలే

2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ

గవర్నర్‌ మార్పు వెనుక ఆంతర్యం అదేనా?

మేం తలుపులు తెరిస్తే మీ పార్టీలు ఖాళీ

మాట తప్పిన పవన్‌ కల్యాణ్‌ : ఎమ్మెల్యే ఆర్కే

ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎగ్గొట్టి పరిహారంపై లేఖలా?

వైఎస్సార్‌ సీపీలోకి  భారీ చేరికలు

విశాఖలో టీడీపీకి షాక్‌

బీజేపీ స్వయంకృతం

ఒక్క రాజధానిలో వెయ్యి కుంభకోణాలు

రీడిజైన్ల పేరుతో కమీషన్లు ! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!

ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?