‘శరద్‌కు కేంద్ర పదవులు’

24 Nov, 2019 05:51 IST|Sakshi

పట్నా: ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఎన్డీయేలో చేరితే కేంద్రప్రభుత్వంలో కీలక పదవి లభించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ను కూడా శరద్‌ కలుపుకుపోవాలని అన్నారు. శివసేన–బీజేపీ సంక్షోభం గురించి మాట్లాడుతూ.. రెండు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే, సమస్యలున్నా సర్దుకుపోయి ఉండేవన్నారు. కానీ పరిస్థితి చేజారిందన్నారు. ‘అభినవ చాణక్య’ అమిత్‌షా వేగాన్ని ఆయా పార్టీలు అందుకోలేకపోయాయన్నారు. ఎన్సీపీని తమతో చేర్చుకున్న బీజేపీ.. కాంగ్రెస్, శివసేనలకు షాకిచ్చిందని చెప్పారు. మరోవైపు బిహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ బీజేపీ–ఎన్సీపీ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజును విజయ్‌ దివాస్‌గా జరుపుకుంటామన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పుడు బాబాయ్‌.. ఇప్పుడు అబ్బాయ్‌

భోపాల్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

అజిత్‌ దాదా పవర్‌ ఇదీ...

ఎన్సీపీ నేతలపై అవినీతి ఆరోపణలు...

ప్రజలే వారికి బుద్ధి చెబుతారు

‘మహా’ ట్విస్ట్‌: చీకటి రాజకీయాలకు నిలువుటద్దం

సీఎం జగన్‌ అంగీకరిస్తే సుజనా మా పార్టీలోకి...

ఢిల్లీకి చేరిన ‘మహా’ పంచాయితీ

‘మహా ట్విస్ట్‌’పై మీమ్స్‌.. నవ్వు ఆపుకోలేరు!

డీఆర్సీ సమావేశాలకు లోకేష్‌ను ఆహ్వానించం

ఎమ్మెల్యేలంతా మాతోనే ఉన్నారు: కాంగ్రెస్‌

అజిత్‌ వెనక్కి వస్తారు : సంజయ్‌ రౌత్‌

ఫలించిన మోదీ, షా వ్యూహం!

‘మహా’ ట్విస్ట్‌; శివసేనలో కలకలం!

'అమిత్‌షా అపరచాణక్యుడిలా వ్యవహరించారు'

‘అధికార దాహంతో శివసేన’

మహా ట్విస్ట్‌: పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే ప్రెస్‌మీట్‌

ఒకవైపే చూస్తున్న బాలయ్య.. మరి రెండో వైపు..?

ఎన్సీపీ కీలక నిర్ణయం.. అజిత్‌పై వేటు

మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి ఇకలేరు

‘అజిత్‌తో అన్ని బంధాలు తెగిపోయాయి’

ఇంత అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేస్తారు?

బలపరీక్షపై ఉత్కంఠ..!

సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదు 

పవార్‌కు అజిత్‌ వెన్నుపోటు

మహా ట్విస్ట్‌: శరద్‌ పవార్‌ స్పందన

అందుకే కలిశాం; ‘మహా’ ట్విస్ట్‌పై వివరణ

పవార్‌కు షాక్‌.. ఎన్సీపీలో చీలిక!

అమ్మ పవార్‌.. రాష్ట్రపతి కోసమేనా ఇదంతా?

మోదీ, షా అభినందనలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆయన గురించి 120 సినిమాలు తీయొచ్చు

నాకు నచ్చే పాత్రలు రావడం లేదు

ఎవరినీ టార్గెట్‌ చేయలేదు

సింహస్వప్నం

ఆర్మీ ఆఫీసర్‌.. మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు

చైతూకి ‘వెంకీమామ’ బర్త్‌డే గిఫ్ట్‌ అదిరింది