‘ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లాలి’

11 Oct, 2018 04:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందాలంటే ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అభ్యర్థులతో కలిసి హైదరాబాద్‌లోని పోచారం నివాసంలో ఎంపీ కల్వకుంట్ల కవితతో బుధవారం సమావేశమయ్యారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోలీసులను అడ్డుపెట్టుకుని కోడెల రౌడీయిజం

ఏపీలో అవినీతి తారస్థాయికి చేరింది

లోక్‌సభ ఎన్నికలకు వ్యూహమెలా? 

6 కొత్త ముఖాలు

ఈ ‘జాడ్యం’ ఈనాటిది కాదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

హత్య చేసిందెవరు?