బీజేపీలోకి పూజా గాంధీ..?

25 Mar, 2018 16:54 IST|Sakshi
నటి పూజా గాంధీ (పాత ఫొటో)

బెంగుళూరు : నటి పూజా గాంధీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) చేరనున్నారా?. ఈ మేరకు ఆమె బీజేపీ నేత యడ్యూరప్పను ఇప్పటికే కలుసుకున్నట్లు సమాచారం. అయితే, పూజ రాకను కర్ణాటక బీజేపీలోని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

పూజ చేరికపై అయిష్టతతో ఉన్నవారిని సముదాయించేందుకు పార్టీ సీనియర్‌ నేత మురళీధరరావు రంగంలోకి దిగారు. పూజ ఇప్పటికే జనతాదళ్‌, జనతా పక్ష పార్టీలు మారారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు