మోదీపై ప్రకాశ్‌ రాజ్‌ వివాదాస్పద వీడియో: వైరల్‌

6 Jan, 2020 19:26 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియాను పోస్ట్‌ చేశారు. హిట్లర్‌కు, మోదీకు ఎలాంటి తేడా లేదంటూ ఆ వీడియో సాగింది. 24 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పలు మోదీ, హిట్లర్‌ ఫోటోలు ఉన్నాయి. కాగా గతంలో మోదీపై ప్రకాశ్‌ రాజ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీపై అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి మోదీపై విమర్శలకు దూరంగా ఉన్న ప్రకాశ్‌.. తాజా వీడియోతో మరోసారి వార్తల్లోకి వచ్చారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబే అధికార ఉన్మాది

గెట్ రెడీ : ప్రశాంత్‌ కిషోర్‌

అలా అయితే అమరావతిలో ఎండలకే చనిపోతారు...

త్రిముఖ పోరులో పీఠం ఎవరిది..?

మోగిన ఢిల్లీ అసెం‍బ్లీ ఎన్నికల నగారా

అప్పుడే బీజేపీలో చేరుతా; అలా అయితే వద్దు

కుటుంబాన్ని తీసుకొచ్చి వేషాలు వెయ్యొద్దు: రోజా

సీఎం కేసీఆర్‌ ముల్లాలా తయారయ్యాడు: అర్వింద్‌

పగటి వేషగాడు చంద్రబాబు: కొడాలి నాని

జేసీపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్‌ 

బీజేపీ మన పార్టీయే అంటున్న జేసీ

ఎన్సీపీకే పెద్ద పీట

పురపోరుకు ‘కారు’ కసరత్తు జోరు

ఏ సర్వే చెప్పలేదు

కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి?

పార్టీలో ఏకపక్ష పోకడలు 

33% బీసీ కోటా

‘ఆ రిపోర్టునే ఇచ్చామని చెప్పడం అసంబద్ధం’

నా ఇద్దరు భార్యలు గెలిచేశారోచ్‌..!

చంద్రబాబు గగ్గోలుపెట్టడం హాస్యాస్పదంగా ఉంది: పృథ్వీరాజ్‌

రాజధానిపై చంద్రబాబు డ్రామాలు

మున్సిపల్‌ ఎన్నికలు: కోర్టును ఆశ్రయిస్తాం: ఉత్తమ్‌

'అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

‘స్క్రిప్ట్‌ చదివేందుకే ఆయన బయటకు వచ్చారు’

'ఆ సమయంలో సిద్ధూ ఎక్కడికి పారిపోయారు'

విశాఖలో రాజధాని ఏర్పాటుకు మద్దతిస్తున్నా

ప్రతి ఒక్కరూ చంద్రబాబును ఛీ కొట్టండి..

శివసేనకు చెక్‌.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..!

కమిషనర్‌ ఇంటిముందు ధర్నా.. బీజేపీ నేతపై కేసు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ్యాన్స్‌తో అదరగొట్టిన కత్రినా కైఫ్‌

మోదీని కలిసిన మోహన్‌బాబు ఫ్యామిలీ

వేదికపైనే కన్నీరు పెట్టుకున్న హీరో సూర్య

జీన్స్‌ వేసుకుంటే ట్రాన్స్‌జెండర్లు పుడతారు

పర్ఫెక్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌..!

చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది : శిరీష్‌