అరుణ్‌ జైట్లీకి ప్రముఖుల నివాళి

24 Aug, 2019 17:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఎయిమ్స్‌లో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు హర్షవర్థన్‌, జైశంకర్‌ తదితరులు కైలాశ్‌ కాలనీలోని జైట్లీ నివాసానికి తరలి వచ్చి... ఆయన పార్థివదేహానికి అంజలి ఘటించారు. అరుణ్‌ జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించారు. 

చదవండి: అరుణ్‌ జైట్లీ అస్తమయం

అలాగే కాంగ్రెస్‌ నేత జ‍్యోతిరాధిత్య సింధియా, ఆయన కుటుంబసభ్యులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా శనివారం సాయంత్రం జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్‌ జైట్లీ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరుగుతాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ (యూఏఈ) పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జైట్లీ మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులను ...ప్రధాని ఫోన్‌లో పరామర్శించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆయన రాజకీయాల్లో ఆల్ రౌండర్

14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా?

జైట్లీ సేవలు చిరస్మరణీయం: లక్ష్మణ్‌

అపర చాణక్యుడు.. ట్రబుల్‌ షూటర్‌!

రేపు అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు

ఒకరిది వ్యూహం..మరొకరిది మానవత్వం..ఆ ఇద్దరి వల్లే!

జైట్లీ లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం..

గొప్ప స్నేహితుడిని కోల్పోయా: ప్రధాని మోదీ

వకీలు నుంచి విత్తమంత్రిగా ఎదిగి..

తెలంగాణలో కాషాయ జెండా ఖాయం

నా మాటలను బాబు వక్రీకరిస్తున్నారు

70 ఏళ్లుగా బీజేపీపై మైనార్టీల్లో వ్యతిరేకత

ఆరోసారి రాజ్యసభకు..

కోడెలది గజదొంగల కుటుంబం

గౌడ X సిద్ధూ రగడ

టీడీపీ హయాంలోనే ఆ టికెట్ల ముద్రణ

టీఆర్‌ఎస్‌దే బోగస్‌ సభ్యత్వం: లక్ష్మణ్‌ 

టీఆర్‌ఎస్‌ బీటీ బ్యాచ్‌, ఓటీ బ్యాచ్‌గా విడిపోయింది..

రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్‌ ప్రమాణం

ఆ కేసులో నేను సాక్షిని మాత్రమే: బొత్స

అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన నిర్ణయం!

కోడెల అడ‍్డంగా దొరికిపోయిన దొంగ..

‘వరదల్లోనూ  చంద్రబాబు హైటెక్‌ వ్యవహారం’

‘ఆ జీవో ఇచ్చింది చంద్రబాబే’

చిదంబరం కేసు: సుప్రీంలో వాడివేడి వాదనలు

దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు

సుజనా, సీఎం రమేశ్‌లతో చంద్రబాబు లాబీయింగ్

నాయకత్వం వహించండి.. వామ్మో నావల్ల కాదు!

అమాత్యులు కాలేక ఆక్రోశం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బాహుబలి 3 కూడా రావొచ్చు : ప్రభాస్‌

3 నెలల్లో 10 కిలోలు తగ్గాలి : హీరో

'కెవ్వు'మనే ఫోటో షేర్‌ చేసిన మలైకా!

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌