బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి

6 Feb, 2018 02:25 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్‌: బీసీలకు చట్ట సభ ల్లో 50% రిజర్వే షన్లు కల్పించాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య కోరారు. బీసీలకు మద్దతుగా ఈ బిల్లును పార్లమెంట్‌లో పెట్టడం హర్షించదగిన విషయమన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్లుగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకుండా చేశారన్నారు.

బీసీ బిల్లుపై పలు మార్లు ప్రధాని, కేంద్ర మంత్రులను కలసినా నిరాశే మిగిలిందన్నారు. రిజర్వేషన్ల అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి ల విడుదలపై మంగళవారం జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నామ న్నారు. ఈ నెల 7న కరీంనగర్‌లో, 9న పరిగి, 21న తిరుపతి, 25న విజయవాడ, 29న కర్ణాటకలోని బీదర్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కత్తులు, రాడ్లతో స్వైర విహారం

బాబు వైఫల్యంతోనే... 

‘కేసీఆర్‌ సారు, కేటీఆర్‌ సారు ఉండవు’

‘కొత్తగా సీఎం అయినట్లు మాట్లాడుతున్నారు’

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?

సీపీఐ కొత్త సారథి డి.రాజా

నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హస్తిన హ్యాట్రిక్‌ విజేత

ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు

'ప్రపంచబ్యాంకు వెనుదిరగడం చంద్రబాబు పుణ్యమే'

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

ఎగిరే పార్టీకాదు.. నిలదొక్కుకునే పార్టీ..

‘ఇప్పుడు వెళ్తున్నా.. త్వరలోనే మళ్లీ వస్తా’

రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..

‘ఎవరిని అడిగినా చెప్తారు.. తుగ్లక్‌ ఎవరో’

గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక.. కరెంట్‌, వాటర్‌ కట్‌!

ఆజం ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

ఉన్న పరువు కాస్తా పాయే..!

ఆయన డెస్క్‌ మీద.. తలకిందులుగా జాతీయ జెండా!

మున్సిపల్‌ చట్టం.. బీసీలకు నష్టం

కమలంలో కలహాలు...

ప్రియాంక గాంధీ అరెస్ట్‌!

గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి

పోలవరం పూర్తి చేసే సత్తా మాకే ఉంది

పాతవాటికే పైసా ఇవ్వలేదు.. కొత్తవాటికి ఏమిస్తారు?

మీ మైండ్‌సెట్‌ మారదా?

సంచలన ఎంపీపై పరువునష్టం దావా

ప్రియాంక గాంధీ అయితే ఓకే..

కర్ణాటక అసెంబ్లీ సోమవారానికి వాయిదా

కండీషన్స్‌ లేకుండా బీజేపీలో చేరుతా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా