రాజయ్య పద్ధతి మార్చుకోవాలి : కడియం

11 Oct, 2018 15:29 IST|Sakshi
కడియం శ్రీహరి (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌ : స్టేషన్ ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజయ్య! పద్ధతి మార్చుకోవాలని, ‘నా నియోజకవర్గం’ అని అనకుండా మనది అనాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హితవు పలికారు. కలహాలు మాని కలిసి పనిచేయాల్సిందిగా రాజయ్యకు పిలుపునిచ్చారు. గురువారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఓటు హక్కు వచ్చిన దగ్గరనుంచి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయలేదని తెలిపారు. రూమర్లను పట్టించుకోకుండా కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాజయ్య గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. టీఆర్‌ఎస్‌ బలపడాలన్నా, కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలన్నా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్యను గెలిపించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. రాజయ్య కూడా అందరిని కలుపుకునిపోవాలని, కేసీఆర్ పట్ల ఇష్టం ఉన్నవాళ్లు, కడియం శ్రీహరి అంటే అభిమానం ఉన్న వాళ్ళంతా రాజయ్య అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు.

ఆయన తన ప్రసంగాన్నికొనసాగిస్తూ.. ‘‘జరిగిందేదో జరిగిపోయింది.. జరగాల్సింది చూడాలి. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు తిరుగులేదు. మనమందరం కలిస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు. రాజయ్యకు నా పూర్తి సహాకారం ఉంటది, నన్ను అభిమానించే వారందరు పూర్తి స్థాయిలో రాజయ్యకు సహాకరించాలి. రాజయ్య వర్గీయులు, నా వర్గీయులు, ఉద్యమకారులు అంతా కలిసి స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగురవేయాల’ని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌ టు కమలం

ఎమ్మెల్సీల అనర్హతపై తీర్పు వాయిదా

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటుతాం: లక్ష్మణ్‌

టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేతగా కేకే

‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

చంద్రబాబు వైఖరి అన్యాయం: సీఎం జగన్‌

23వ తేదీ.. 23మంది.. కరెక్ట్‌ జడ్జిమెంట్‌ : సీఎం జగన్‌

అలా గెల్చి మొనగాడు అనిపించుకోవాలి

దేశమంతా చూసేలా సభను నడిపించండి

సభలో భావోద్వేగానికి గురైన పుష్పశ్రీవాణి

రాంమాధవ్‌ ఎవరో నాకు తెలియదు

సభలో చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు

అమిత్‌ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశం

విలువల్లేని రాజకీయాన్ని ఇదే సభలో చూశాం

స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని 

కోడెల! మీపై కేసులు పెడుతోంది టీడీపీ నేతలే..

‘వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ పాలనను గుర్తు చేస్తున్నారు’

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌!

బాధ్యతలు చేపట్టిన ధర్మాన, అవంతి, బాలినేని

సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. విజేత ఒక్కరే!

వదల బొమ్మాళీ..!

రైతు పేరిట రుణం తెచ్చి ఎన్నికల పందేరం

నేడు, రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల భేటీ

చదువు‘కొనేలా’ మార్చిన ఘనత కేసీఆర్‌దే

14న ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

సీఎల్పీ విలీనంపై స్పీకర్‌కు నోటీసులు

నేడు టీఆర్‌ఎస్‌పీపీ భేటీ

స్పీకర్‌గా తమ్మినేని ఎన్నిక ఏకగ్రీవం!

ముగ్గురు నానీలు.. ఇద్దరు శ్రీదేవిలు

ఓటర్లకు సోనియా కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ

కలల తీరం

చెన్నైకి వణక్కం

ఫ్యాన్‌ మూమెంట్‌

కంటిని నమ్మొద్దు