నాపై ‘కాషాయం’ పులిమే ప్రయత్నం: రజినీ

9 Nov, 2019 03:50 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కొట్టి పారేశారు. కమలదళంలో చేరనున్నట్లు తనపై కాషాయ రంగు పులిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ‘బీజేపీలో చేరాలంటూ నన్నెవరూ ఆహ్వానించలేదన్నది సుస్పష్టం. తిరువళ్లువర్‌(ప్రాచీన తమిళ కవి)పై జరిగినట్లే నాపై కూడా బీజేపీ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే, తిరువళ్లువర్‌ కానీ, నేను కానీ ఆ వలలో పడబోం’అన్నారు. హిందూ మున్నానీ నేతలు తిరువళ్లువర్‌ విగ్రహానికి కాషాయ రంగు వస్త్రం కప్పడంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు.  ‘కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు నాపై బీజేపీ మనిషినంటూ ప్రచారం చేసేందుకు ప్రయత్నించాయి. కానీ, అది ఎంతమాత్రం నిజం కాదు’అని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేసీఆర్‌ రాజీనామా చేయాలి

‘చలో రాజ్‌భవన్‌’ భగ్నం

ఫడ్నవీస్‌ రాజీనామా 

అమిత్‌ షాపై నిప్పులు చెరిగిన ఠాక్రే

‘చంద్రబాబు నాశనం చేశారు..జగన్‌ రిపేర్‌ చేస్తున్నారు’

‘ఇంటికొచ్చి కాలర్‌ పట్టుకొని నిలదీస్తా’

ఫడ్నవిస్‌ రాజీనామా.. సీఎం పీఠంపై శివసేన!

రాజకీయ మనుగడ కోసమే ఇసుక రాజకీయాలు 

‘వారి కళ్లలో ఆనందం కనిపిస్తోంది’

వారి మనవళ్లు తెలుగుమీడియం చదువుతున్నారా ?

సీఎం పదవికి ఫడ్నవిస్‌ రాజీనామా

గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం!

40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి మాట్లాడటం చేతకాదా?

‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తున్నారు’

ఛలో ట్యాంక్‌ బండ్‌కు పోలీసుల నో పర్మిషన్‌..!

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

‘ఆమె తీసుకున్న చర్యలు శూన్యం’

వాళ్లు బీజేపీని వీడేందుకు సిద్ధం: కాంగ్రెస్‌ ఎంపీ

త్వరలో 57ఏళ్లకే పింఛన్‌

బీజేపీలో చేరిన నటి

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా

సస్పెన్స్‌ సా...గుతోంది!

అయోధ్య తీర్పు: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌

‘మద్యపాన నిషేధం ఆయనకు ఇష్టంలేదు’

ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించిన శివసేన

వీడని ప్రతిష్టంభన: బీజేపీకి సేన సవాల్‌!

‘ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ సినిమా చేస్తున్నాడు’

ఎంపీ సంజయ్‌పై దాడి.. స్పీకర్‌ కీలక ఆదేశాలు

తహసీల్దార్‌ హత్యపై రాజకీయ దుమారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాటా.. పాటా

లండన్‌కి బై బై

సవ్యంగా సాగిపోవాలి

భాయ్‌తో భరత్‌

అభిమానులు షాక్‌ అవుతారు

కొత్త కథలైతే విజయం ఖాయం