ఆర్టీసీ సమ్మె : తెగిపడ్డ బొటనవేలు

19 Oct, 2019 12:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వామపక్షాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐఎంఎల్‌ నేత పోటు రంగారావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, విమలక్కలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు వాహనంలో ఎక్కించే క్రమంలో పోటు రంగారావు చేతి బొటనవేలు తెగిపోయింది. రెండు తలుపుల మధ్య వేలు పెట్టి కట్‌ చేశారని రంగారావు ఆరోపించారు. కేసీఆర్‌ నన్ను చంపమన్నాడా? అని పోలీసులను  ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమానమా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు బస్‌ భవన్‌ను ముట్టండించేదుకు ప్రయత్నించిన తెలంగాణ జనసమితి నేతలను కూడా అరెస్ట్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘తన చెల్లి ఓడిపోయింది.. మా అక్కను గెలిపిస్తాను’

శివసేనలోకి సల్మాన్‌ ‘బాడీగార్డ్‌’

నేటితో ప్రచారానికి తెర

పిల్లలతో కుస్తీ పోటీయా?

మా మేనిఫెస్టో నుంచి దొంగిలించండి

పాకిస్తాన్‌తో మీ బంధమేంటి?

కారుకు ఓటేస్తే  బీజేపీకి వేసినట్లే!

‘గాడ్సేకు కూడా భారతరత్న ఇస్తారా’

‘ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదు’

‘జీవోలు ఇచ్చింది మర్చిపోయారా చంద్రబాబూ..’

కేసీఆర్‌ నిజ స్వరూపం బయటపడింది..

ఆ మాట టీడీపీ వాళ్లే అంటున్నారు: సీఆర్‌

పార్టీ ఆఫీసులో చొరబడి.. గొంతు కోశారు..

టీఆర్‌ఎస్‌ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్‌

సీఎం జగన్‌కు ఆర్కే లేఖ

‘నీ ఉద్యమం లాగే.. భారీ ఉద్యమానికి నాంది’

దెయ్యాలు వేదాలు వల్లించడమా!

కేసీఆర్‌ ఫాం హౌస్‌లో ఏం జరుగుతోంది?

సిద్ధరామయ్యతో కలిసి పనిచేయలేం

దేవేంద్రజాలం..!

370 రద్దుకు కాంగ్రెస్‌ అనుకూలమే

భయాందోళనలు సృష్టించేందుకే ఎన్నార్సీ

కార్యశక్తికి, స్వార్థశక్తికి పోరు

గెలిచేదెవరు హుజూర్‌?

సీఎం కేసీఆర్‌  హుజూర్‌నగర్‌ సభ రద్దు

‘కేసీఆర్‌పై ప్రకృతి కూడా పగ పట్టింది’

‘టీడీపీ కాపులకు నమ్మక ద్రోహం చేసింది’

యూటర్న్‌ తీసుకుని బీజేపీకి ప్రేమ లేఖలా?

‘మేము తినే బుక్క మీకు పెట్టి కాపాడుకుంటాం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కంటతడి పెట్టిన కమల్‌హాసన్‌

'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

మీటూ ఫిర్యాదులతో అవకాశాలు కట్‌

బాలీవుడ్‌ కమల్‌హాసన్‌

కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్‌