ఎప్పుడేం జరిగిందంటే.. 

27 Nov, 2019 02:58 IST|Sakshi

మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో మంగళవారం ఉదయం నుంచీ చోటు చేసుకున్న అనూహ్య మార్పుల క్రమమిదీ... 
- ఉదయం 10.39: ఫడ్నవీస్‌ బలపరీక్షకు బుధవారం సాయంత్రం వరకు గడువునిచ్చిన సుప్రీంకోర్టు.  
11.32: మహారాష్ట్ర పరిణామాలకు నిరసనగా రాజ్యాంగ దినోత్సవ పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్‌; శివసేన ప్రతిపక్షాలు 
12.07: సీఎం ఫడ్నవీస్‌ రాజీనామా చేస్తున్నారనీ, 162 మంది మద్దతుతో ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం కాబోతున్నారంటూ శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే వ్యాఖ్య  
12.18: అసెంబ్లీలో బలనిరూపణ పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా
01.18: పార్టీ ఎమ్మెల్యేలందరూ ముంబై రావాలని బీజేపీ పిలుపు.  
03.01: బుధవారం బలనిరూపణకి సుప్రీంకోర్టు సమయాన్నిచ్చిన అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపీ నడ్డాతో ప్రధాని మోదీ భేటీ 
03.16: శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో సమావేశం అనంతరం మరో ఐదేళ్ల పాటు ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి అంటూ శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటన. 
03.18: అజిత్‌ పవార్‌ తమతోనే ఉన్నాడన్న సంజయ్‌ రౌత్‌  
03.42: డిప్యూటీ సీఎం పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా 
04.34: గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన ఫడ్నవీస్‌ 
05.06: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్‌ కోలంబ్కర్‌ నియామకం  
05.50: కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేనని ఎన్సీపీ నాయకుడు నవాబ్‌ మాలిక్‌ ప్రకటన 
06.07: ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిం చాలని గవర్నర్‌ని కోరిన కాంగ్రెస్‌   
7.47: ఓడిన, అవకాశవాద పార్టీల కూటమి ప్రజల మద్దతు పొందదన్న బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు 
9.12:  ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్‌ పాత్రను ప్రశ్నించిన వామపక్షాలు. 
9.39: ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఇంటికి చేరుకున్న అజిత్‌ పవార్‌  
9.39: రాజ్‌భవన్‌కు చేరుకున్న ఉద్ధవ్‌
9.46: ముంబైలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఎల్లో వైరస్ కోరలు పీకే మందు ఉంది’

‘డెడ్ బాడీని చూసి సంబరపడుతున్నారు’

ఓ వైపు సూక్తులు.. మరోవైపు రాజకీయాలు : అంబటి

కన్నీటిపర్యంతం.. రాజీనామా చేయండి!

సీఎం జగన్‌ చేతల మనిషి, ప్రచారానికి దూరం..

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌