ఆయన్ని రప్పించండి.. రెండు గంటల్లో ముగిస్తారు!

4 Nov, 2019 17:44 IST|Sakshi

ఆరెస్సెస్ చీఫ్‌కు శివసేన నేత లేఖ

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఏర్పడ్డ ప్రతిష్ఠంభనపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ శివసేన నాయకుడు కిశోర్ తివారీ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా సందిగ్ధం తొలిగిపోవాలంటే బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రంగంలోకి దింపాలని కోరింది. ఆయన వస్తే సంక్షోభం వెంటనే తొలిగిపోతుందని, ప్రభుత్వ ఏర్పాటు సులభం అవుతుందని లేఖలో వివరించారు. ‘‘ఈ సంక్షోభం సమసిపోవాలంటే శివసేనతో చర్చలు జరపడానికి నితిన్ గడ్కరీని రంగంలోకి దించాలి. ఆయన ‘సంకీర్ణ ధర్మా’న్ని పాటించడమే కాకుండా ఈ సంక్షోభానికి రెండు గంటల్లోనే మార్గాన్ని చూపిస్తారు’’ అని లేఖలో పేర్కొన్నారు.

ఫడణ్‌విస్ వ్యక్తిగత శైలిపై అభ్యంతరాలున్నాయని, సీనియర్ అయిన నితిన్ గడ్కరీని స్వరాష్ట్రానికి రప్పిస్తే రాష్ట్రం అద్భుతంగా ప్రగతి చెందుతుందని ఆయన తెలిపారు. కాగా ఫడ్నవిస్ కేంద్ర హోంమత్రి అమిత్‌షాను కలవడం, మరోవైపు సోనియా గాంధీ అధ్యక్షతన ప్రతిపక్షాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కిశోర్‌ తివారీ లేఖ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా.. పలువురు బీజేపీ సీనియర్‌ నేతలు, శ్రేణులు రాష్ట్రంలో రీ-ఎలక్షన్‌కు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జయ్‌కుమార్‌ రావల్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు..!!

వైఎస్సార్‌సీపీలో చేరిన సన్యాసిపాత్రుడు

ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా విమర్శలా?

బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి

మేకప్‌ వేసుకుంటే హీరో.. తీసేస్తే జీరో

వైఎస్సార్‌సీపీలోకి అయ్యన్న సోదరుడు

బాలాసాహెబ్‌ బతికుంటే...

టీడీపీ గెలిచింది 23 కాదు, 24 సీట్లు..

పవన్ ‘అఙ్ఞాతవాసి’ కాదు అఙ్ఞానవాసి...

షో పవన్‌ది.. నడక ఫ్యాన్స్‌ది

అదృశ్య శక్తి ఎవరో పవన్ బయటపెట్టాలి..

కులంతో కాదు కష్టంతో..

గుంటూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

మహా ఉత్కంఠ : గవర్నర్‌తో సేన నేతల భేటీ

అనర్హత ఎమ్మెల్యేలతో సంబంధం లేదు: యెడ్డీ

రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్టుంది: భట్టి

మాకు 170 మంది మద్దతుంది

ప్రియాంక ఫోన్‌ హ్యాక్‌ చేశారు

కార్మికులపై పవన్‌ది కపట ప్రేమ

పవన్‌ది లాంగ్‌ మార్చ్‌ కాదు రాంగ్‌ మార్చ్‌

పుర పోరు.. పారాహుషారు

‘ఆయనది లాంగ్‌మార్చ్‌ కాదు..వెహికల్‌ మార్చ్‌’

పచ్చ గద్దలు: కృత్రిమ కొరతంటూ వికృత ఆరోపణలు!

‘కృష్ణా, గోదావరి వద్ద లాంగ్‌ మార్చ్‌ చేయండి’

ఢిల్లీ కాలుష్యం : విమర్శలపై సీఎం స్పందన

ఆర్టీసీ సమ్మె : ‘మంత్రి హరీశ్‌కు నిరసన సెగ

విశాఖ : జనసేన సభలో అపశ్రుతి

‘పవన్‌ కల్యాణ్‌ చర్యతో ప్రజలు నవ్వుకుంటున్నారు’

జనసేనకు మరో షాక్‌.. మరో సీనియర్‌ నేత గుడ్‌బై

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకే అక్కడ ఎక్కువగా తినను: తాప్సీ

మీరేం బాధపడకండి: హీరోయిన్‌ కౌంటర్‌

ఆ కాల్ ఎత్తితే.. అసభ్య వీడియోలు: నటి

అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్‌బాస్‌ హిట్‌ అయ్యేదే..!

ఆ పాత్రలో ఒదిగిపోయిన మున్నాభాయ్‌

సినిమాల్లోకి స్టార్‌ హీరో సోదరి ఎంట్రీ!