ఎన్డీయేకి గుడ్‌బై.. ఇక మాటల్లేవ్‌!

16 Nov, 2019 13:09 IST|Sakshi

 ఆదివారం ఎన్డీయే పక్షాల సమావేశం

సాక్షి, ముంబై: ఈనెల 18 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే పక్షాలు ఆదివారం సమావేశం కానున్నాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, పలు కీలక బిల్లులపై ఈ సమావేశంలో చర్చించన్నారు. భేటీకి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా హాజరవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి మొన్నటి వరకు ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా ఉన్న శివసేన హాజరుకాబోమని తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీకి హాజరయ్యేది లేదని ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇదివరకు పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యూపీయే పక్షాలతో కలసి ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నందున శివసేన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే శనివారం మధ్యాహ్నాం లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరుగునున్న విషయం తెలిసింది. ఈ సమావేశానికి మాత్రం హాజరవుతామని ఆయన తెలిపారు. అనంతరం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే యూపీయే భాగస్వామ్య పార్టీల సమావేశంలో కూడా శివసేన పాల్గొనే అవకాశం ఉంది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీ విధించిన షరతు మేరకు కేంద్రమంత్రి పదవిలో ఉన్న అరవింద్‌ సావంత్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్డీయే నుంచి శివసేన బయటకు వచ్చినట్లు అయింది. అయితే శివసేన నేతలు అధికారం కోసం యూపీఏ కూటమిలో చేరారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శ్రీలంక ఎన్నికల్లో విజేత ఎవరు?

పెళ్లి పీటలెక్కుతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

నవంబర్‌ 30న ‘భారత్‌ బచావో ర్యాలీ’

పచ్చ నేతల్ని ఏకిపారేసిన వంశీ

దేవినేని అవినాష్‌కు ముందే చెప్పా: మంత్రి కొడాలి నాని

30న భారత్ బచావో ర్యాలీ: కుంతియా

‘రాష్ట్రపతి పాలన ముసుగులో ఎమ్మెల్యేల కొనుగోలు’

రాహుల్‌ క్షమాపణ చెప్పాల్సిందే: లక్ష్మణ్‌

ఎన్డీయే భేటీకి శివసేన దూరం

‘కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు’

‘కిషోర్‌ హత్యకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’

మంత్రి బెదిరింపులు.. సీఎం హెచ్చరికలు

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌ ఠాక్రే..!

గులాబీలో గలాటా..! 

సోమిరెడ్డి.. నీవు చాలదన్నట్లు లోకేష్‌ను తీసుకొచ్చావా?

టీడీపీని ఏకిపారేస్తున్న వంశీ..

ఆర్టీసీ విలీనంపై చర్చలు జరపాలి: మల్లు రవి

సినిమాల్లోలా నిజ జీవితంలో చేయడం కష్టం

నన్ను సస్పెండ్‌ చేసేంత సీన్‌ లేదు!

‘టీఆర్‌ఎస్‌వి అనైతిక రాజకీయాలు’

బాబుతో భేటీకి 10 మంది డుమ్మా

చంద్రబాబువి డ్రామా దీక్షలు 

శివసేన నేతృత్వంలో సంకీర్ణం

హామీలను గుర్తు చేయండి : కేటీఆర్‌

ఎవరికీ ఆ అవకాశం ఇవ్వలేదు: గంభీర్‌

ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటాం: మిథున్‌రెడ్డి

మరో 25 ఏళ్లు సీఎం పీఠం మాదే: శివసేన

టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

జార్ఖండ్‌లో బీజేపీకి ఎదురుగాలి?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సింగిలే అంటున్న కార్తికేయ..

‘ఇండియా నైటింగేల్‌ను కోల్పోయామా?’

ఒక్కొక్క కేసుకి.. ఒక్కో పేరు!

మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది: హీరోయిన్‌

టీజర్ లోడ్ అవుతోందట

ఆ మూవీపై లోక్‌సభ స్పీకర్‌ అభ్యంతరం!