ఎంపీలకు చీర, గాజులు పంపుతా

3 Oct, 2019 08:27 IST|Sakshi
మాజీ మంత్రి శివరాజ్‌ తంగడిగి

మాజీ మంత్రి శివరాజ్‌ తంగడిగి

కర్ణాటక,గంగావతి రూరల్‌: రాష్టంలో ఇటీవల సంభవించిన వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం తక్షణం పరిహారం ఇవ్వాలని, అందుకోసం ఈనెల 15 వరకు గడువు ఇస్తున్నానని, లేనిపక్షంలో అనంతరం రాష్ట్రంలోని ఎంపీలకు ఇలకల్‌ చీర, జాకెట్, గాజులు, కుంకుమను కొప్పళ జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం నుంచి పోస్టు ద్వారా పంపుతానని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షుడు శివరాజ్‌ తంగడిగి ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం కొప్పళలో విలేకరులతో మాట్లాడారు. వరదల వల్ల రాష్ట్రంలో రూ.38 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నష్టాన్ని భర్తీ చేసి కేంద్ర ప్రభుత్వం తక్షణం వరద బాధితులను ఆదుకోవాలన్నారు.   రాష్ట్రంలో ఒక పక్క అతివృష్టి, మరో పక్క అనావృష్టితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమయంలో బీజేపీ వారు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. వరద బాధితుల సహాయార్థం నిధులు కోరని పక్షంలో ఈ దేశ ప్రధానమంత్రి నరెంద్ర మోదీ ముందు చీర, జాకెట్, గాజులు, కుంకుమ ధరించి కనిపించాలని హితవు పలికారు. అప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి జరిగిన నష్టం గుర్తుకొస్తుందన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌కు టీజేఎస్, టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు

ఒక్క మహిళను ఓడించడానికి ఇన్ని కుట్రలా?

బ్యానర్ల దుమారం

ఉద్యోగాలొచ్చిన పిల్లల్ని అవమానిస్తారా 

మీరు ప్రతిపక్ష నేతా? ప్రజా వ్యతిరేక నాయకుడా? 

‘మహాత్ముని ఆత్మ క్షోభించేది’

హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు: కోమటిరెడ్డి

ఆదిత్యపై పోటీకి రాజ్‌ వెనుకంజ!

జనసేనకు సీనియర్‌ నేత గుడ్‌బై

‘పిల్లలను అవమానిస్తావా; అన్నీ దిగజారుడు మాటలే’

సోనియా ఇంటి ముందు ఆందోళన

‘ప్రజాస్వామ్యానికి, నియంతకు యుధ్దం’

శివసేన ఎత్తుగడ ఫలించేనా?

‘బీజేపీ ఎమ్మెల్యేను అంటే చితక్కొడతారు’

మిత్రపక్షం వద్దన్నా.. మాజీ సీఎం కొడుకుకే టికెట్‌

గాంధీజీ ఆత్మ క్షోభిస్తుంది: సోనియా గాంధీ

'గ్రామ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు'

గాంధీ జయంతి: అమిత్‌-రాహుల్‌ పోటాపోటీ ర్యాలీలు

సీఎం ఆగ్రహం.. అమెరికాలో ఏమైంది?

రెండు నెలల్లో సర్కార్‌ పతనం తథ్యం

45..నామినేషన్ల తిరస్కరణ

4 లక్షల ఉద్యోగాలిస్తే విమర్శలా!

మునుగుతున్న పడవకు ఓటేస్తారా?

‘ఆ సంస్కారం చంద్రబాబుకు లేదు’

శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తాం : షా

లక్ష్మణ్‌కు పొన్నం బహిరంగ లేఖ

‘సంతాప సభను.. బాబు రాజకీయ సభగా మార్చారు’

‘థ్యాంక్స్‌ శంకర్‌.. మోదీని బాగా వెనుకేసుకొచ్చారు’

అబ్దుల్‌ భట్‌ బ్రాహ్మణుడే: ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు విజయ్‌ తండ్రిపై ఫిర్యాదు

డిన్నర్‌ కట్‌

‘కొన్ని చెత్త సినిమాలు చేశాను’

నాన్నకు ప్రేమతో..

వినూత్నమైన కథతో...

సినిమా సంఘటనలతో బజార్‌