‘చంద్రబాబుపై స్టడీ చేశాను, సరైన వ్యక్తి కాదు’

27 Aug, 2019 16:26 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి : చంద్రబాబు నాయుడు మయాజాలం కారణంగానే రాజధానిపై ఇంకా గందరగోళం కొనసాగుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయంలో జరిగిన వేల కోట్ల అవినీతిపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పచ్చగడ్డి పథకంలోనూ టీడీపీ నేతలు వేల కోట్లు మేసేశారని విమర్శించారు. అవినీతి చేసి జైల్లో ఉండాల్సిన టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గురించి పూర్తిగా స్టడీ చేశానని, ఆయన సరైన వ్యక్తి కాదని అన్నారు. ఏపీ రాజధానిపై కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీకి మరోసారి అవకాశం ఇవ్వబోమన్నారు. 2024 ఎన్నికల్లో భారతీయతే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని వీర్రాజు పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీ రాజధానిపై మహాకుట్ర!

కేటీఆర్‌ పై ఒవైసీ ట్వీట్‌..

తెరమీదకు ముగ్గురు డిప్యూటీ సీఎంలు

‘అధిపతులు’ వ్యవహరించాల్సింది ఇలాగేనా!

రాజధానిలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌

విద్యుత్‌ అవినీతిపై సీబీఐకి సిద్ధమా?

‘సభ్యత్వ’ సమరం...

పవన్‌ కల్యాణ్‌ చాలా చెప్పారు.. ఏం చేశారు?

కేటీఆర్‌పై ఒవైసీ ఆసక్తికర ట్వీట్‌

బీజేపీ అగ్రనేతల మరణం: వారే చేతబడి చేస్తున్నారు!

కశ్మీర్‌లో కనిపించే నేటి పరిస్థితి ఇదీ!

కశ్మీర్‌ పర్యటన; కాంగ్రెస్‌పై మాయావతి ఫైర్‌!

పాలిటిక్స్‌లోకి మున్నాభాయ్‌ రీఎంట్రీ

జనసేన కార్యాలయం​ ఖాళీ..

రాజధాని ఏ ఒక్క సామాజికవర్గానిదో కాదు

నా తొలి శత్రువు సిద్ధరామయ్య

హిందూదేశంగా మార్చే ఆలోచనే! 

బీజేపీ, ఆరెస్సెస్‌కు అడ్డుకట్ట వేద్దాం! 

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌

లెఫ్ట్‌తో పొత్తుకు అధినేత్రి ఆమోదం

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్‌ 

జైట్లీ భార్యకు సోనియా భావోద్వేగ లేఖ

చేసిన పాపాలే వెంటాడుతున్నాయి!!

కొనసాగుతున్న జైట్లీ అంతిమయాత్ర

చంద్రబాబు మాట వింటే అధోగతే 

కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన

బీజేపీ దూకుడుపై తర్జనభర్జన

మిస్డ్‌కాల్‌ సభ్యత్వాలకే సంబరాలా?

ఆయన రాజకీయాల్లో ఆల్ రౌండర్

అరుణ్‌ జైట్లీకి ప్రముఖుల నివాళి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’

వెనక్కి తగ్గిన ‘వాల్మీకి’!

గురుశిష్యుల మధ్య ‘వార్‌’

సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’

పాటల తోటలో ఒంటరి సేద్యం!

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్