జమిలి ఎన్నికలు: చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే

11 Sep, 2019 16:36 IST|Sakshi

ఆయనకు జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయి లేదు

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి

సాక్షి, విజయవాడ : మూడేళ్లలో జమిలి ఎన్నికలు వచ్చే  అవకాశముందంటూ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేరని, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని సుజనా పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదని తెలిపారు. పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, ఆ తర్వాత టీడీపీ హయాంలోనూ కాలయాపన జరగడం వల్ల ట్రాక్‌ తప్పిందని సుజనా పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిహార్‌లో ఎన్‌డీఎ కెప్టెన్‌ నితీష్‌..?!

కారణం చెప్పి.. రామన్న కంటతడి

‘డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టారు’

అప్పుడు చేయాల్సిన ‘అతి’ ఇప్పుడేనా బాబూ..!

‘ఏం జరిగిందని చలో ఆత్మకూరు?’

కాంగ్రెస్‌-ఎన్సీపీల సీట్ల సర్ధుబాటు

‘చంద్రబాబు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’

‘అందుకే ఈ దిగజారుడు రాజకీయాలు’

గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన దత్తాత్రేయ

‘మొహం చెల్లదనే బాబు వారిని రప్పించారు’

‘రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఆత్మకూరు వెళ్లి’..

చింతమనేని ప్రభాకర్‌ అరెస్టు..

చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు

అందుకే చాపచుట్టి కృష్ణాలో పడేశారు : మంత్రి మోపిదేవి

ఊర్మిళ రాజీనామాకు వారే కారణం!

వివాదంగా మారిన లోక్‌సభ స్పీకర్‌ వ్యాఖ్యలు

మహిళా పోలీసుపై అఖిలప్రియ జులుం

టీడీపీ హైడ్రామా..

బాపురావు గృహ నిర్బంధం అన్యాయం

పల్నాడులో టీడీపీ నీచ రాజకీయాలు!

కారు పార్టీలో ఏం జరుగుతోంది..?!

కాంగ్రెస్‌కు రంగీలా భామ గుడ్‌బై

టీడీపీదే దాడుల రాజ్యం!

స్టేట్‌లో ఫైట్‌.. సెంట్రల్‌లో రైట్‌: రేవంత్‌రెడ్డి

పదవి రానందుకు అసంతృప్తి లేదు

విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి

గులాబీ పుష్పక విమానం.. ఓవర్‌ లోడ్‌!

‘ప్రజాధనాన్ని దోచుకున్నవారికి చంద్రబాబు పునరావాసం’

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: పునర్నవి ఆమెను టార్గెట్‌ చేసిందా?

‘మా’లో విభేదాలు లేవు

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

‘మార్షల్‌’  పెద్ద హిట్‌ అవుతుంది : శ్రీకాంత్‌

అది నిజమే కానీ, అతను యాక్టర్‌ కాదు

ప్రియాంకకు వార్నింగ్‌ ఇచ్చిన పోలీసులు