సీఎం మాట తప్పారు

15 Mar, 2019 13:17 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం అంబరీష్‌ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారా? అంని సీఎం కుమారస్వామి సుమలత  ప్రశ్నించారు. మండ్య జిల్లాలో సుమలతా మీడియాతో మాట్లాడుతూ అంబరీష్‌ పేరును ఉపయోగించుకున్న వారు ఎవరు, ఇప్పుడు ఆయనకు విరుద్ధంగా మాట్లాడేవారు ఎవరనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అంబరీష్‌ గురించి ఏమీ మాట్లాడనని రెండు రోజుల క్రితం చెప్పిన సీఎం అప్పుడే మాట తప్పారని విమర్శించారు, అంబరీష్‌కు ఏం చేశారో మాట్లాడుతున్న సీఎం, మండ్య ప్రజలకు ఏమీ చేశారో కూడా చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ నోటా ఈ నోటా

ఎన్డీయేది అద్భుత విజయం: జైట్లీ

28 మంది మహిళా ఎంపీలు మళ్లీ..

అందరూ ఒక్కటైనా..!

ఈసారి రికార్డు 6.89 లక్షలు

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

వైఎస్‌ జగన్‌ రికార్డు మెజారిటీ

పశ్చిమాన హస్తమయం

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ గెలుపు

బీజేపీ అస్త్రం. ‘ఆయేగాతో మోదీ హీ’

బీజేపీకి హామీల సవాళ్లు!

ఇండియన్‌ ఈవీఎంల ట్యాంపరింగ్‌ కష్టం

ఏపీలో కాంగ్రెస్‌కు 1శాతమే ఓట్లు

ప్రతీకారం తీర్చుకున్న ‘బ్రదర్స్‌’

లోక్‌సభ స్థానాల్లోనూ బాబుకు ఘోర పరాభవం

ప్రగతి లేని కూటమి

గెలిచారు.. నిలిచారు!

రాహుల్‌ వచ్చిచా.. ఒక్కచోటే గెలుపు

ఫ్యాన్‌ గాలికి..  సై'కిల్‌'

బలమైన సైనిక శక్తిగా భారత్‌

పదోసారి హైదరాబాద్‌ మజ్లిస్‌ వశం

టీడీపీ కుట్రలకు చెల్లు చీటీ...

మోదం... ఖేదం!

డేంజర్‌ జోన్‌లో టీఆర్‌ఎస్‌: జగ్గారెడ్డి

కంచుకోటలకు బీటలు

టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎవరు?

అలసత్వమే ముంచింది!

మోదీ, జగన్, నవీన్‌లకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

18 స్థానాలు మైనస్‌

స్పీడు తగ్గిన కారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’