డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

23 Jul, 2019 12:31 IST|Sakshi

సస్పెన్షన్‌ ఎత్తివేయాలని వినతి

సాక్షి, అమరావతి : సస్పెండ్‌కు గురైన తమ సభ్యులను తిరిగి సభకు అనుమతించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. ఈమేరకు మంగళవారం టీడీపీ సభ్యులు గంటా శ్రీనివాసరావు, కరణం బలరాంలు డిప్యూటీ స్పీకర్‌ను కలిసి సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి కారణాలు లేకుండానే సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల వినతిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్‌.. ఈ అంశాన్ని అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ చీప్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అధికార, విపక్షాల సభ్యులతో డిప్యూటీ స్పీకర్‌ చర్చలు జరుపుతున్నారు.

(చదవండి : అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబును ప్రజలు క్షమించరు!

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు

ఒక పేపర్‌ క్లిప్పింగ్‌తో ఇంత రాద్ధాంతమా?: బుగ్గన

రెయిన్‌గన్‌ల ప్రయోగం విఫలం : మంత్రి బొత్స

సుప్రీం కోర్టులో రెబెల్స్‌కు నిరాశ

కర్నాటకం: అదే ఉత్కంఠ..

ట్రంప్‌ వాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

అధ్యక్షా.. సౌండ్‌ ప్రూఫ్‌ గోడ కట్టండి!

అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!

టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలి

‘ఖబడ్దార్ చంద్రబాబు.. మీ ఆటలు ఇక సాగవు’

ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు

అమిత్‌ షాతో మాజీ ఎంపీ వివేక్‌ భేటీ

అసెంబ్లీలో ‘గే’ వీడియో; ఎమ్మెల్యే కన్నీళ్లు

అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

అబద్ధాలు ఆడటం రాదు: సీఎం జగన్‌

ఒక్కరోజు ఆగితే తిరుగులేదు

నేడే బల నిరూపణ!

ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

బాబు అవినీతితో ప్రపంచబ్యాంకు బెంబేలు

చంద్రబాబు బీసీల ద్రోహి

బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్‌? 

‘పురం’.. ఇక మా పరం! 

కర్ణాటకం : రాజీనామాకు సిద్ధమైన సీఎం

క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయాలు

బలపరీక్షకు ముందే కుమారస్వామి రాజీనామా..?

సాధ్విని మందలించిన జేపీ నడ్డా!

‘బీజేపీ నా భర్తను వేధిస్తోంది’

‘చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’