అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ సభ్యులు అత్యుత్సాహం

24 Jul, 2019 09:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముగ్గురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని అసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు చేశారు. అంతేకాకుండా మంత్రులు వెళ్లే ద్వారం వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా పాల్గొన్నారు. అయితే మంత్రుల వెళ్లే మార్గంలో టీడీపీ సభ్యులు ధర్నాకు దిగడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సభ్యులు నిరసన తెలుపడానికి ఇది సరైన మార్గం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం సభలో గందరగోళం సృష్టించేందుకు యత్నించిన టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరిని డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ప్రస్తుత సమావేశాల వరకు సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి : బిల్లులకు టీడీపీ అడుగడుగునా ఆటంకాలు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కూలిన కుమార సర్కార్‌ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

మరో పది రోజులు పార్లమెంట్‌!

అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం 

అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారు

బడుగులకు మేలు చేస్తే సహించరా?

కుమార ‘మంగళం’

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

కర్ణాటక నూతన సీఎంగా యడ్యూరప్ప!

టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది..

అయ్యో ‘కుమార’ కూల్చేశారా

కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్‌

నన్ను క్షమించండి: కుమారస్వామి

కర్ణాటకం: ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 50 కోట్లా?

ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి..

అదేంటన్నా.. అన్నీ మహిళలకేనా!

‘నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి’

కర్ణాటకం : అదే చివరి అస్త్రం..

‘ఏదో ఓ రోజు అందరం చావాల్సిందే’

బీసీ కమిషన్‌ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

చంద్రబాబును ప్రజలు క్షమించరు!

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు

ఒక పేపర్‌ క్లిప్పింగ్‌తో ఇంత రాద్ధాంతమా?: బుగ్గన

రెయిన్‌గన్‌ల ప్రయోగం విఫలం : మంత్రి బొత్స

డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

సుప్రీం కోర్టులో రెబెల్స్‌కు నిరాశ

కర్నాటకం: అదే ఉత్కంఠ..

ట్రంప్‌ వాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

అధ్యక్షా.. సౌండ్‌ ప్రూఫ్‌ గోడ కట్టండి!

అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!

టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌