ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ

4 Oct, 2019 17:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయనతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ముందుగా ప్రధాని మోదీకి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు అంశాలను ప్రధానితో ఆయన చర్చించినట్టు సమాచారం. మిషన్‌ భగీరథ పథకానికి కూడా నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో ములుగు, నారాయణపేట్‌ జిల్లాలు కొత్తగా ఏర్పాటు కావడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. అలాగే వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌ పరిధిలోకి మార్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు మార్పులకు అనుగుణంగా జోనల్‌ ఉత్తర్వులను సవరించి రాష్ట్రపతి ఉత్తర్వుల జారీకి సహకరించాలని ప్రధానిని కోరినట్టు సమాచారం. దాదాపు గంట పాటు వీరి భేటీ ​కొనసాగింది.

ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కేసీఆర్‌ పాటు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కేశవరావు, పలువురు ఎంపీలు ఉన్నారు. 15 నిమిషాల పాటు సమావేశం సాగింది. రాజీవ్ రహదారి విస్తరణకు కంటోన్మెంట్ భూముల అప్పగించాలని రాజ్‌నాథ్‌ను సీఎం కేసీఆర్ కోరారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు.(చదవండి: అమిత్‌ షాతో కేసీఆర్‌ 40 నిమిషాల భేటీ)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదితికి కాంగ్రెస్‌ షోకాజ్‌​ నోటీసు

మోదీని విమర్శిస్తే జైలుకే: రాహుల్‌

‘జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు వదల్లేదు’

‘అన్ని స్థానాల్లో మేము చిత్తుగా ఓడిపోతాం’

సిగ్గులేని బతుకులు ఎవరివో చెప్పమంటే..

పీసీసీ పదవికి ఆయన సమర్థుడే : కమల్‌నాథ్‌

టీడీపీకి ఊహించని దెబ్బ

బాధ్యతలు స్వీకరించిన మంత్రి ‘గంగుల’

టిక్‌ టాక్‌ స్టార్‌కు బంపర్‌ ఆఫర్‌

లగ్జరీగానే చిన్నమ్మ

బీజేపీలోకి వీరేందర్‌ గౌడ్‌ 

కాళేశ్వరం ముమ్మాటికీ వైఫల్యమే

భీమిలిలో టీడీపీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

శివసేనకు పూర్వవైభవం వస్తుందా?  

దేవినేని ఉమా బుద్ధి మారదా?

‘హుజుర్‌నగర్‌’పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

‘బాబుపై.. డీజీపీ చర్యలు తీసుకోవాలి’

‘చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి’

చంద్రబాబుకు విడదల రజనీ సవాల్‌

మహాత్మా.. అనాథల్ని చేసి వెళ్లిపోయావా!!

‘దద్దమ్మల పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీనే’

హుజూర్‌నగర్‌లో గెలిచేది పద్మావతినే..

అందుకే బీజేపీలో చేరుతున్నా : వీరేందర్‌ గౌడ్‌

పడవ నుంచి అమాంతం పడిపోయిన ఎంపీ..!

ప్రియాంకగాంధీకి షాకిచ్చిన ఎమ్మెల్యే!

ఆదిత్య ఠాక్రేకు తిరుగుండదా?

బీజేపీకి చెక్‌ పెట్టేందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతు

ఎంపీలకు చీర, గాజులు పంపుతా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్‌ టీం సక్సెస్‌ పార్టీ..

అల్లు ఫ్యామిలీ ‘సైరా’ పార్టీ

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌