గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌.. 105 మంది అభ్యర్థులు వీరే

6 Sep, 2018 16:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించారు...

భద్రాద్రి కొత్తగూడెం:
1) భద్రాచలం : డా: తెల్లం వెంకట రావ్‌
2) పినపాక : పాయమ్‌ వెంకటేశ్వర్లు
3) అశ్వారావు పేట : తాటి వెంకటేశ్వర్లు
4) ఇల్లెందు : కోరమ్‌ వెంకయ్య
5) కొత్తగూడెం : జలగం వెంకట్‌ రావు

ఖమ్మం :
6) ఖమ్మం​: పువ్వాడ అజయ్‌ కుమార్‌
7) పాలేరు : తుమ్మల నాగేశ్వర్‌ రావు
8) వైరా : బానోత్‌ మదన్‌ లాల్‌
9)మధిర : లింగాల కమల్‌రాజ్‌
10) సత్తుపల్లి : పిడమర్తి రవి

మహబూబాబాద్‌ :
11) మహబూబాబాద్‌ : బానోత్‌ శంకర్‌ నాయక్‌
12) దోర్నకల్‌ : డీఎస్‌ రెడ్య నాయక్‌

వరంగల్‌ (రూరల్‌) :
13) పరకాల : చల్లా ధర్మా రెడ్డి
14) నర్సంపేట్‌ : పెద్ది సుదర్శన్‌ రెడ్డి
15) వర్థన్నపేట : అరూరి రమేష్‌

వరంగల్‌ ( అర్బన్‌) :
16) వరంగల్‌ వెస్ట్‌ : దాస్యం వినయ్‌ భాస్కర్‌

జయశంకర్‌ భూపాలపల్లి :
17) భూపాలపల్లి : ఎస్‌. మధుసూదనాచారి
18) ములుగు : అజ్మీరా చందులాల్‌

జనగాం :
19) జనగాం : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
20) స్టేషన్‌ ఘన్‌పూర్‌ : డా. తాటికొండ రాజయ్య
21) పాలకుర్తి : ఎర్రబెల్లి దయాకర్‌ రావ్‌

నల్గొండ :
22) నల్గొండ : కంచర్ల భూపాల్‌ రెడ్డి
23) మిర్యాలగూడ : ఎన్‌. భాస్కర్‌ రావ్‌
24) నాగార్జున సాగర్‌ : నోముల నర్సింమయ్య
25) దేవరకొండ : రమావత్‌ రవీంద్ర కుమార్‌
26) మునుగోడు : కుసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి
27)నక్కిరేకల్‌ : వేముల వీరేశం

సూర్యాపేట్‌ :
28) సూర్యాపేట్‌ : గుంతకండ్ల జగదీష్‌ రెడ్డి
29) తుంగతుర్తి : గ్యాదారి కిషోర్‌ కుమార్‌

యాదాద్రి భువనగిరి :
30) ఆలేరు :  గొంగిడి సునీత
31) భువనగిరి : పైల్ల శేఖర్‌ రెడ్డి

నిజామాబాద్‌ :
32) నిజామాబాద్‌ అర్బన్‌ : గణేష్‌ బీగాల
33) నిజామాబాద్‌ రూరల్‌ : బాజిరెడ్డి గోవర్థన్‌
34) ఆర్మూర్‌ : ఆశన్నగరి జీవన్‌ రెడ్డి
35) బాల్కొండ : వేముల ప్రశాంత్‌ రెడ్డి
36) బోదన్‌ : షకీల్‌ అహ్మద్‌

కామారెడ్డి :
37) బాన్స్‌వాడా : పోచారం శ్రీనివాస రెడ్డి
38) కామారెడ్డి : గంప గోవర్థన్‌
39) జుక్కల్‌ : హనుమంతు షిండే
40) యాల్లారెడ్డి : ఏనుగు రవీందర్‌ రెడ్డి

అదిలాబాద్‌ :
41) అదిలాబాద్‌ : జోగు రామన్న
42) బోధ్‌ : రాథోడ్‌ బాబు రావ్‌
43)ఖానాపూర్‌ : రేఖా నాయక్‌

అసిఫాబాద్‌ :
44) అసిఫాబాద్‌ : కోవ లక్ష్మీ
45) సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ : కోనేరు కోనప్ప

నిర్మల్‌ :
46) నిర్మల్‌ : అల్లోల ఇంద్ర కరణ్‌ రెడ్డి
47) ముధోల్‌ : జి. విట్టల్‌ రెడ్డి

మంచిర్యాల :
48) మంచిర్యాల : నాదిపెల్లి దివాకర్‌ రావ్‌
49) బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య
50 ) చెన్నూర్‌ : బాల్క సుమన్‌

కరీంనగర్‌ :
51) కరీంనగర్‌ : గంగుల కమలాకర్‌
52) హుజూరాబాద్‌ : ఈటెల రాజేందర్‌
53) మానకొండూర్‌ : రసమయి బాలక్రిష్ణ

సిరిసిల్ల :
54) సిరిసిల్ల : కేటీ రామారావ్‌
55) వేములవాడ : చెన్నమనేని రమేష్‌

జగిత్యాల :
56) జగిత్యాల : డా. ఎమ్‌. సంజయ్‌ కుమార్‌
57) కోరుట్ల : కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావ్‌
58) ధర్మపురి : కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి :
59) పెద్దపల్లి : దాసరి మనోహర్‌ రెడ్డి
60) మంథని :  పుట్ట మధుకర్‌
61) రామగుండం : సోమారపు సత్యనారాయణ

సిద్దిపేట :
62) సిద్దిపేట : హరీశ్‌రావు
63) దుబ్బాక : సోలిపేట రామాలింగారెడ్డి
64) గజ్వేల్ : కేసీఆర్
65) హుస్నాబాద్ : సతీష్‌కుమార్

మెదక్‌ :
66) మెదక్‌ : పద్మాదేవేందర్‌ రెడ్డి
67) నర్సాపూర్‌ : చిలుముల మదన్‌ రెడ్డి

సంగారెడ్డి :
68) సంగారెడ్డి : చింతా ప్రభాకర్
69) నారాయణఖేడ్ : భూపాల్‌‌రెడ్డి
70) ఆందోల్ : చంటి క్రాంతి కిరణ్
71) పటాన్‌చెరు : గూడెం మహిపాల్ రెడ్డి

మహబూబ్‌నగర్‌ :
72) మహబూబ్‌నగర్ : శ్రీనివాస్‌గౌడ్
73) జడ్చెర్ల : లక్ష్మారెడ్డి
74) దేవరకద్ర : ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి
75) నారాయణపేట్ : రాజేందర్‌రెడ్డి
76) మక్తల్‌ : చిట్టం రామ్‌ మోహన్‌ రెడ్డి

నాగర్‌కర్నూల్‌ :  
77) నాగర్‌‌కర్నూల్ : మర్రి జనార్ధన్‌రెడ్డి
78) కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు
79) అచ్చంపేట : గువ్వల బాలరాజ్
80) కల్వకుర్తి : జి. జైపాల్‌ యాదవ్‌

వనపర్తి :
81) వనపర్తి : సింగి రెడ్డి నిరంజన్‌ రెడ్డి

గద్వాల్‌ :
82) గద్వాల్‌ : బండ్ల క్రిష్ణ మోహన్‌ రెడ్డి
83) ఆలమూర్‌ : వల్లూర్‌ మల్లెపోగు అబ్రహం

వికారాబాద్‌ :
84) పరిగి : కోప్పుల మహేష్‌ రెడ్డి
85) తాండూర్‌ : పట్నం మహేందర్‌ రెడ్డి
86) కొడంగల్‌ : పట్నం నరేందర్‌ రెడ్డి

రంగారెడ్డి :
87) షాద్‌నగర్‌ : అంజయ్య యాదవ్
88) రాజేంద్రనగర్‌ : ప్రకాష్‌ గౌడ్‌
89) మహేశ్వరం : తీగల కృష్ణారెడ్డి
90) ఇబ్రహింపట్నం : మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
91)శేరిలింగంపల్లి: అరికెపూడి గాంధీ
92) ఎల్బీనగర్‌ : మద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌
93) చేవెళ్ల : కాలె యాదయ్య

మల్కాజ్‌గిరి :
94) కుత్బుల్లాపూర్‌:  వివేకానంద
95) కూకట్‌పల్లి :  మాధవరం కృష్ణారావు
96) ఉప్పల్‌ : సుభాష్‌ రెడ్డి

హైదరాబాద్‌ :
97) సికింద్రాబాద్‌ : పద్మారావు
98) సనత్‌ నగర్‌ :  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
99) కంటోన్మెంట్‌ : సాయన్న
100) జూబ్లీహిల్స్‌ :  మాగంటి గోపినాథ్‌
101) యాకత్‌పూరా:  సామ సుందర్‌ రెడ్డి
102) చాంద్రాయణగుట్ట : ఎం. సీతారాం రెడ్డి
103) కార్వాన్‌ : జీవన్‌ సింగ్‌
104) బహదూర్‌పురా :  ఇయాకత్‌ అలీ
105) నాంపల్లి : మునుకుంట్ల ఆనంద్‌ గౌడ్‌

మరిన్ని వార్తలు