ఢిల్లీకి బీజేపీ అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌

19 Oct, 2018 17:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. 31 మంది అభ్యర్థులతో కూడిన ఓ షార్ట్‌ లిస్ట్‌ను కమిటీ తయారు చేసింది. ఎటువంటి ఇబ్బందిలేని కొంతమంది పేర్లను ఫైనల్‌ చేసింది. ఈ రాత్రికి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డి, మురళీధర్‌ రావు, కృష్ణ దాస్‌ ఫైనల్‌ లిస్ట్‌తో ఢిల్లీ చేరనున్నారు.

ఫైనల్‌ లిస్ట్‌లోని అభ్యర్థులు :

1. ముషీరాబాద్ : డాక్టర్ లక్ష్మణ్
2. అంబర్ పేట : కిషన్ రెడ్డి
3. ఉప్పల్ : ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్
4. ఖైరతాబాద్ :  రామచంద్రా రెడ్డి
5. గోశామహల్ : రాజా సింగ్
6. కల్వకుర్తి :  ఆచారి
7. కరీంనగర్ : బండి సంజయ్
8. మల్కాజిగిరి : రాం చందర్ రావ్
9. పెద్దపల్లి : గుజ్జుల రామ కృష్ణా రెడ్డి
10. ఆదిలాబాద్ : పాయల్ శంకర్
11. ముధోల్ : డాక్టర్ రమాదేవి
12. నిజామాబాద్ రూరల్ : ఆనంద్ రెడ్డి
13. కామారెడ్డి :  వెంకటరమణారెడ్డి
14. ఆర్మూర్ : వినయ్ రెడ్డి
15. దుబ్బాక : రఘునందన్ రావు
16. పినపాక : లింగయ్య దొర కొడుకు
17. భద్రాచలం :  కుంజా సత్యవతి
18. పాలేరు : శ్రీధర్ రెడ్డి
19. తాండూరు : రవి శంకర్ పటేల్
20. షాద్ నగర్ : శ్రీవర్ధన్ రెడ్డి
21. నారాయణ పేట : రతంగ్ పాండు రెడ్డి
22. కల్వకుర్తి : తల్లోజు ఆచారి
23. అచ్చంపేట : మల్లేశ్వర్
24. దేవరకద్ర : ఎగ్గెని నర్సింహులు
25. గద్వాల్ : వెంకటాద్రి రెడ్డి
26. భూపాలపల్లి : కీర్తి రెడ్డి
27. పరకాల : విజయ్ చందర్ రెడ్డి
28 మక్తల్ : కొండయ్య
29. మేడ్చల్ : కొంపల్లి : మోహన్ రెడ్డి
30. వైరా : రేష్మ రాథోడ్( నటి)
31. ఆందోల్ : బాబుమోహన్( నటుడు)

మరిన్ని వార్తలు