టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం!

21 Apr, 2019 14:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఈ ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరితే.. మొత్తం 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినట్టు అవుతుంది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది.

13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌కు అందజేసేందుకు టీఆర్‌ఎస్‌ మంతనాలు జరుపుతోంది. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా వీరు స్పీకర్‌ కార్యాలయాన్ని కోరనున్నారు. జూన్‌ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈలోపే విలీన పక్రియ పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్డీఏకు 300కు పైగా సీట్లు

కాంగ్రెస్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

ఆఖరి దశలో నువ్వా? నేనా?

స్విస్‌ బ్యాంక్‌లో రూ.7 కోట్ల డిపాజిట్లు..!

మోదీ–రాహుల్‌ ప్రచార మారథాన్‌

భం భం బోలే మెజార్టీ మోగాలే!

మోదీకి పరువు నష్టం నోటీసులు

‘చంద్రబాబుకు రానున్న రోజులు గడ్డుకాలమే’

‘ఆ ఘటనపై కేసీఆర్‌ స్పందించకపోవడం దారుణం’

చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యాలు

సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి

గొడవలకు ఆస్కారం.. టీడీపీపై ఫిర్యాదు

పూర్వాంచల్‌లో ఎవరిది విజయం?

ఆ వీడియోలు చంద్రగిరివి కాదు

కౌంటింగ్‌ నాడు టీడీపీ భారీ స్కెచ్‌..

‘ఇందిరా గాంధీలాగే నన్నూ హత్య చేస్తారు’

వాళ్లు పోలీసులు కాదు : ఈసీ

తడవకుండా స్నానం చేసిన మోదీ!

ఐదు కాదు ఏడు చోట్ల రీపోలింగ్‌

టీడీపీ అలజడులు సృష్టించే అవకాశం..

‘చంద్రబాబు రహస్యాలపై మీడియా నయీం బ్లాక్‌మెయిల్‌’

ఆమె గాంధీ ఆత్మనే చంపేసింది..

‘ఈసీ అంటే హెరిటేజ్‌ కంపెనీ కాదు’

సీఈసీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు

సాధ్విపై సిద్ధూ ఫైర్‌..!

రేపటి నుంచి కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర

‘మరో వందేళ్లకైనా బీజేపీ ఆ పని చేయలేదు’

‘300 సీట్లు కాదు.. 3 నామాలు పెడతారు’

గెలిచేదెవరు.. ఓడేదెవరు?

‘ఇంతగా వణికి పోతున్నారేంటి చంద్రబాబూ’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ట్యూన్‌ కుదిరిందా?

3ఎస్‌

భావోద్వేగాల్లో అస్సలు మార్పు ఉండదు!

వాల్మీకి నుంచి దేవీ శ్రీ అవుట్‌!

‘లక్ష్మీ బాంబ్‌’ ఫస్ట్‌ లుక్‌

ప్రభాస్‌ కొత్త సినిమా.. 30 కోట్లతో 8 సెట్లు