నన్ను ఓడించి రాక్షసానందం పొందుతున్నారు

11 Feb, 2019 19:26 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: కన్నతల్లికి ద్రోహం చేసేవారు రాజకీయాల్లో రాణించలేరని టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం, మోసం చేసేవారు ఎక్కువకాలం రాజకీయాల్లో మనలేరని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తుమ్మల నాగేశ్వరరావు అనూహ్యంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

కేసీఆర్‌ ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా ఉన్న ఆయన ఓడిపోవడం టీఆర్‌ఎస్‌కు షాక్‌నిచ్చింది. సొంత పార్టీలోని నేతలే తనను ఓడించారని తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా  పాలేరు నియోజకవర్గంలో సోమవారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌లు, కార్యకర్తల సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ఓడించామని తాత్కాలికంగా రాక్షసానందాన్ని పొందేవారు అధోగతి పాలు అవుతారని శపించారు. రాజకీయాల్లో ప్రజాసేవ కోసం కొనసాగేవారిని గౌరవించుకోవాలని, తాత్కాలిక మెరువుల కోసం ఆశించే వారికి భవిష్యత్ ఉండని అన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేసీఆర్‌.. పగటి కలలు మానుకో!

టీడీపీకి వచ్చే సీట్లు 13కు ఎక్కువ.. 25కు తక్కువ 

ఇక ‘పుర’పోరు

జెడ్పీ చైర్మన్లు... ముందే ఖరారు 

అసెంబ్లీ ఎన్నికలకు రెడీ: రజనీ

బీజేపీకి ‘రసగుల్లా’

నా శాపంతోనే కర్కరే బలి

నల్లధనం కోసం నోట్ల రద్దు

వ్యాపారుల్ని దొంగలన్నారు

హార్దిక్‌ చెంప చెళ్లుమంది

శివసేన గూటికి చతుర్వేది

24 ఏళ్లకు ఒకే వేదికపై..

చిన్నారి ఆ‘నందన్‌’..

బీజేపీ ‘దుంప’ తెంచుతుందా?

సుందర్‌ పిచయ్‌ ఓటేశారా?

పంజాబ్‌ బరి.. పరాజితుల గురి

చంద్రబాబూ.. డ్రామాలు కట్టిపెట్టు 

తంబీ.. సినిమా కామిక్కిరెన్‌

ఐదో  విజయానికి ఆరాటం

3 సీట్లు..లాలూ పాట్లు

పొరపాటున ఓటేసి.. వేలు కోసుకున్నాడు

‘చివరి అవకాశం ఇస్తున్నాం.. తేల్చుకోండి’

నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా: సాధ్వి

కేసీఆర్‌ పగటి కలలు మానుకో..

‘మా తప్పిదంతోనే ఆమె పార్టీని వీడారు’

బాబు సీఎం కుర్చీపై ఆశలు వదులుకో..

బీజేపీ ఎంపీ రాజీనామా..

‘టీడీపీ సర్కారే రద్దవుతుంది.. భయపడొద్దు’

‘ఏడు సీట్లలో పోటీ.. ప్రధాని పదవిపై కన్ను’

రాజ్‌నాధ్‌తో పోటీకి భయపడను

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేసవిలో నాగకన్య...

చెక్‌ ఇవ్వాలనుంది

దట్టమైన అడవిలో...

నట విశ్వరూపం

మొదలైన చోటే ముగింపు

నంబర్‌ 3