నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్‌తో టాప్‌ న్యూస్‌

14 Sep, 2018 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బద్ధ విరోధి అయిన టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న  టీడీపీ-కాంగ్రెస్‌ చేతులు కలుపడం ప్రతికూల సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతుందని కాంగ్రెస్‌ నేతలు మథన పడుతున్నారు. టీడీపీతో పొత్తు ఇబ్బందికర పరిణామమేనని టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణ ఢిల్లీలో అభిప్రాయపడ్డారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

టీడీపీతో పొత్తు.. టీ కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు!

ప్రేమవివాహం.. భార్య కళ్లముందే దారుణం

పంత్‌ ఇప్పుడే వద్దు: సెహ్వాగ్‌

కత్రినా హారతి.. నెటిజన్లు ఫైర్‌

విజయ్‌ మాల్యాకు ఎవరి సహకారం ?

పెట్రో మంటలు : పేటీఎం భారీ ఆఫర్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా