ఒక్క క్లిక్‌తో నేటి టాప్‌ న్యూస్‌

29 Aug, 2018 19:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఎన్టీఆర్‌ తనయుడు, రాజకీయ నాయకుడు, నటుడు హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. హరికృష్ణ నడిపిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

నందమూరి హరికృష్ణ దుర్మరణం

అనకాపల్లిని జిల్లా చేస్తా: వైఎస్‌ జగన్

‘రద్దు చేశారు.. రోడ్డున పడేశారు’

ఏడాదికి 83 లక్షల జీతం!

‘చై విత్‌ సామ్‌.. వర్సెస్‌ కాదు’

టెస్ట్‌ క్రికెట్‌ను కాపాడండి: విరాట్‌ కోహ్లి

(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు