‘తెలంగాణ అంటే బాబుకెందుకు ప్రేమ ఉంటది’

1 Nov, 2018 18:52 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట : టీఆర్‌ఎస్‌ అంటే సంక్షేమం.. మహా కూటమి అంటే సంక్షోభం అంటూ టీఆర్‌ఎస్‌ ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. గురువారమిక్కడ గజ్వెల్‌లో ఏర్పాటు చేసిన కుర్మ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వెల్‌ నియోజకవర్గంలో అభివృద్ధికి.. అవకాశవాదులకు మధ్య పోటీ జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మహిళలకు వడ్డీలేని రుణాలిచ్చామని గుర్తు చేశారు.

తెలంగాణ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రేమ ఉంటది కానీ.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎందుకు ప్రేమ ఉంటదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కుర్మలకు గుంటడు జాగ కూడా ఇవ్వలేదు.. కానీ కేసీఆర్‌ మాత్రం కుర్మలకు హైదరాబాద్‌లో ఐదెకరాల భూమితో పాటు 5 కోట్ల రూపాయలిచ్చారని తెలిపారు. గజ్వెల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దొంగ చాటుగా రాత్రి పూట ప్రచారం చేస్తున్నాడని హరీశ్‌ రావు ఆరోపించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీకి ఓటేయలేదని మాపై కేంద్రం వివక్ష

టీడీపీకి షాక్‌.. బీజేపీలో చేరిన బాలకృష్ణ బంధువు

అందుకే టీడీపీని వీడుతున్నారు : కన్నా

నేతలకు పట్టని ‘నేచర్‌’ సమస్యలు

లోక్‌సభలో మోదీ మాటల తూటాలు..

అందుకే సీఎం అని మాట్లాడాను : రాజగోపాల్‌రెడ్డి

రాజ్యసభకు నామినేషన్‌ వేసిన కేంద్రమంత్రి

‘ఆ కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదు’

విదేశాంగ మంత్రిని కలిసిన మిథున్‌రెడ్డి

‘ఆ లోపు మంగళగిరి ఎయిమ్స్‌ సిద్ధం’

‘రైతు దినోత్సవ ప్రకటన ఆనందంగా ఉంది’

కిషన్‌రెడ్డి ఆదేశాలు.. హెలికాప్టర్‌లో తరలింపు

బీజేపీపై మిత్రపక్షం తీవ్ర ఆగ్రహం

‘వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇవ్వాలి’

పెళ్లి తర్వాత ప్రమాణ స్వీకారం

హోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తేయండి : సీఎం జగన్‌

కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై సీఎం జగన్‌ సీరియస్‌

టీడీపీ నేతలకు ఎందుకు ఉలిక్కిపాటు?

ఇక నుంచి ఒంటరి పోరే

మోదీ.. ఓ మురికి కాలువ!

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి

‘కేసీఆర్‌ రాజు అనుకుంటున్నారు’ 

మళ్లీ హైకోర్టుకు ‘సచివాలయ భవనాల కూల్చివేత’ పిల్‌

దూకుడు పెంచిన కమలనాథులు

మా పార్టీలో సింగిల్‌ హీరోలుండరు

‘హుజూర్‌నగర్‌’ తర్వాతే?

రాజస్తాన్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నుమూత

బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎం: కోమటిరెడ్డి

‘విభేదాలు వద్దని చంద్రబాబుకి ఎప్పుడో చెప్పా’

మోదీ ‘మురికి కాల్వ’ అంటూ.. కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మనోధర్మం కోసమే సినిమాలు

నేను బొమ్మ గీస్తే..!

కాంబినేషన్‌ కుదిరేనా?

నా లైఫ్‌లో ఆ బ్యాచ్‌ ఉంటే బాగుంటుంది

బిగ్‌బాస్‌ ఎంట్రీపై లాస్య ఏమన్నారంటే..

శాటిలైట్‌ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’