అన్ని జెడ్పీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్‌ పార్టీవే..

19 Apr, 2019 13:14 IST|Sakshi
సిద్దిపేటలో చలివేంద్రం ప్రారంభించిన అనంతరం పానీపూరి తింటున్న హరీశ్‌రావు

దుబ్బాకటౌన్‌: ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.  దుబ్బాక మండలం  చిట్టాపూర్‌లో గురువారం ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు.  మంచి పేరు ప్రజల్లో గుర్తింపు ఉన్న వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. టికెట్లు రాని కార్యకర్తలు నిరుత్సాహం చెందొద్దని పార్టీకోసం సేవ చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. వారికి నామినేట్‌ పదవుల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఎన్నికలేవైనా ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేస్తారన్నారు. త్వరలో జరుగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగానే జరుగుతాయన్నారు.

తెలంగాణలోని అన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్లు టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే వస్తాయన్నారు. ఎంపీటీసీలు కూడ  అదే స్థాయిలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూడా పునరావృతం అవుతాయన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 16 ఎంపీ సీట్లు గెలిచి మే 23 తర్వాత కేంద్రంలో ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అలాగే మెదక్‌ ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి రికార్డు స్థాయి మెజార్టీతో గెలువబోతున్నాడన్నారు. నాలుగు నుంచి 5 లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కమలం ఖాతాలో యూపీలో సగానికి పైగా సీట్లు

కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌!

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు

పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

ఎగ్జిట్‌ పోల్స్‌ : కేంద్రంలో మళ్లీ ఎన్డీయే

సీపీఎస్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి బంపర్‌ మెజారిటీ!

‘సీఎం కావాలన్నది సిద్ధూ కల’

లైవ్‌ అప్‌డేట్స్‌ : న్యూస్‌-18 సర్వేలో టీఆర్‌ఎస్‌దే పైచేయి

ఆ ఓటరుకు ఈసీ అపూర్వ స్వాగతం

‘గాంధీపై వ్యాఖ్యలు సరైనవి కావు’

ఎగ్జిట్‌ పోల్స్‌.. ఉత్కంఠ

తొలిసారి విడివిడిగా ఓటేసిన సబా- ఫరా

అభ్యర్థిపై హీరో ట్వీట్ : చాలా లేటైంది బాస్‌!

ఈ టైంలో ఎన్నికలు సో బ్యాడ్‌..

500 తీసుకోండి.. ఓటు వేయకండి!

మహిళా ఓటర్లకు రాహుల్‌ హ్యాట్సాఫ్‌

సాయంత్రం ఆరున్నర తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌: ఈసీ

తేజ్‌ ప్రతాప్‌ బౌన్సర్‌ వీరంగం

‘మోదీని ఆ దేవుడు కూడా కాపాడలేడు’

టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు

నాకు వ్యవసాయమంటే.. ప్రాణం

రీపోలింగ్‌పై టీడీపీకి భయమెందుకు?

‘ఎన్నికల కాల వ్యవధిని తగ్గించండి’

లగడపాటి - కిరసనాయిలు ఆడుతున్న డ్రామా..

ఇక నాలుగు రోజులే..

మొదటి రౌండ్‌కు రెండు గంటలు

లోక్‌సభ ఓట్ల కౌంటింగ్‌కు చకచకా ఏర్పాట్లు

టెన్త్‌ ఫెయిలైనా... డాక్టర్‌నయ్యా!: ఎమ్మెల్యే

నాన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది..

‘సిరీక్ష’ నా ప్రాణం...!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడిపై మండిపడ్డ లాయర్‌

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

యాంకర్‌ హేమంత్‌ కారుకు ప్రమాదం

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

నటుడు నాజర్‌పై ఆరోపణలు

రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..