ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

18 Feb, 2019 19:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 28 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుండగా.. మార్చి 12న పోలింగ్‌ జరగనుంది. మార్చి1 నుంచి నామినేషన్ల పరిశీలన జరగ్గా.. ఉపసంహరణకు మార్చి5న తుదిగడువుగా  అవకాశం ఇచ్చారు. పోలింగ్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు  జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను  లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. నోటిఫికేషన్‌ విడుదలతో ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి వచ్చినట్లైంది. 

ఏపీ మండలి నుంచి పి.నారాయణ, ఎ.లక్ష్మీశివకుమారి, పి.శమంతకమణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అప్పారావు రిటైరవుతుండగా.. తెలంగాణ శాసన మండలి నుంచి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, టీ. సంతోష్‌కుమార్‌, మహ్మద్‌ సలీమ్‌, మహముద్‌ అలీలు తమ పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నామా’నే..

కారు X హస్తం

చంద్రబాబు జమానా... 108కు మాయ రోగం

జగన్‌.. ఓ మై జగన్‌

లష్కర్‌ బరిలో సైకిల్‌!

ఆపద్బంధుకు నిర్లక్ష్యపు జబ్బు

థర్డ్‌ జెండర్‌ కీలకం

ప్రచారంలో మజ్లిస్‌ దూకుడు

సినీ‘కీయాలు’ రాజ డైలాగులు!

ఆ ఐదేళ్లూ మా బతుకుల్లో సంక్షేమాన్ని చూశా..

మోదీ మళ్లీ వారణాసి నుంచే

ప్రజలొద్దంటే నమస్కారం పెడతా

ప్రతిపక్ష నేతల కాల్స్‌ ట్యాపింగ్‌

యథేచ్ఛగా ఉల్లంఘన

వరుస షాకులతో టీడీపీ విలవిల

చంద్రబాబూ.. మీవాళ్లు బ్రీఫ్‌ చేసినట్లు లేరు

సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి

అబద్ధాలు, వెన్నుపోట్లు బాబు పేటెంట్లు 

దుర్మార్గపు కుట్రల్లో బాబు దిట్ట 

10 కొత్తముఖాలు

దాచేస్తే దాగని బంధం!

నాలుగు చోట్ల బీజేపీ గట్టి పోటీ!

బీజేపీకి 4 నుంచి 5 సీట్లు 

మిగిలింది రెండు రోజులే! 

నా దగ్గర జవాబులేదు : జితేందర్‌ రెడ్డి

‘గల్లా జయదేవ్‌ మాట తప్పారు’

టీడీపీకి హర్షకుమార్‌ గుడ్‌ బై

ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే

బీజేపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన... మోదీ మరోసారి..

టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థులు వీరే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చేయి వాష్‌ చేసుకొని వస్తానని అక్కడి నుండి జంప్‌..

స్క్రీన్‌ టెస్ట్‌

ఆకాశవాణి

చలనమే చిత్రము

సమ్మర్‌లో కూల్‌ సినిమా అవుతుంది

మేలో మొదలు